
తెలంగాణం
సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
మోపాల్, వెలుగు : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నాయకుడు మాజీ మంత్రి, బోధన్ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇ
Read Moreఆరోగ్యంగా ఉంటేనే చదువుపై ఆసక్తి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలో మెనూ ప్రకారం భోజనం అందించ
Read Moreవరంగల్ జూపార్కులో పర్యాటకుల సందడి
వరంగల్ఫొటోగ్రాఫర్ వెలుగు : హంటర్‌రోడ్డులోని జూపార్కుకు ఇటీవల రెండు పులులను తీసుకువచ్చారు. దీంతో ఆదివారం చిరుతలను చూసేందుకు వస్తున్న సందర్శకులతో జూపార
Read Moreవరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించండి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
వరంగల్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా గ్రేటర్, వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదివా
Read Moreజిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు :
Read Moreపాపన్నపేటలో ఘనంగా.. ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
హాజరైన మాధవానంద సరస్వతి స్వామి పాపన్నపేట, వెలుగు: సంస్థాన్ పాపన్నపేటలో ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు మూడు రోజులు వైభవంగా జర
Read Moreఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయనికి పోటెత్తిన భక్తులు
పాపన్నపేట,వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో
Read Moreగుమ్మడిదలలో 12 రోజుకు చేరిన నిరసన
డంప్‌యార్డు ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని ప్యారానగర
Read Moreసంగారెడ్డి జిల్లా: బైక్.. బస్సు ఢీ.. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సును ఢీకన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. &n
Read Moreటీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కోదాడ, వెలుగు : రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. ఫిబ్
Read Moreషమీం అక్తర్ నివేదికను సవరించాలి : దళిత సంఘాలు
ఆసిఫాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్రంలో పర్యటించిన షమీం అక్తర్ ఏకసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు తప్పులు తడకగా ఉందని, దాన్ని సవరించ
Read Moreకాగజ్ నగర్లో ఐదు కేసుల్లో 19 మంది రిమాండ్
కాగజ్ నగర్, వెలుగు: అక్రమ దందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల మీద చింతలమనేపల్లి పోలీసులు ఒకేరోజు 5 కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఇస్లావత్ నరేశ్ అధ్వర్య
Read Moreమిర్చికి మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలి
మోతే (మునగాల), వెలుగు : మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు.
Read More