తెలంగాణం

సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రెస్ క్లబ్ ఏడవ మహాసభలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  అశ్వారావుపేట, వెలుగు: సమాజ శ్రేయస్సు కోరేదే జర్నలిజమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నార

Read More

గవర్నర్ ను కలిసిన మల్లెమడుగు  జడ్పీహెచ్ఎస్​ స్టూడెంట్స్

పీఎం శ్రీ ఎక్స్ క్లూజివ్ విజిట్ లో భాగంగా రాజ్ భవన్ సందర్శన ఖమ్మం టౌన్, వెలుగు :  మల్లెమడుగు జడ్పీహెచ్​ఎస్​కు చెందిన 6వ తరగతి విద్యార్థుల

Read More

సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై సీఎస్‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్​ ఝా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీఎస్​శాంతకుమారికి బీఆర్ఎ

Read More

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ చోరీ .. కొడుకు, కోడలే సూత్రధారులు

హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌&z

Read More

విద్యార్థులు సైంటిస్టులు కావాలి : డీఈవో అబ్దుల్​ఘనీ

 పాన్​గల్, వెలుగు: సైన్స్‌‌ ఫేర్‌‌‌‌లో  పాల్గొన్న ప్రతి విద్యార్థి సైంటిస్టు కావాలని జిల్లా ఎడ్యుకేషన్​ఆఫీసర్​

Read More

యాక్సిడెంట్ కేసుల్లో ఎంక్వైరీ పక్కాగా ఉండాలి : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: యాక్సిడెంట్ కేసులను అన్ని కోణాల్లో ఎంక్వైరీ  చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. ఎస్పీ ఆఫీసులో సోమవారం క్రైమ్ రివ్యూ

Read More

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్​రెడ్డి ఫిబ్రవరి (26) బుధవారం భేటీ అయ్యారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.  ఈ భేటీలో పలు ప్రాజెక్టుల

Read More

మహాత్మా గాంధీ ఉపాధి హామీ లక్ష్యాలను పూర్తి చేయాలి : కలెక్టర్ సంతోష్

ఇటిక్యాల/ గద్వాల, వెలుగు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద  నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పారదర్శకంగా చేపట్టి కంప్లీట్ చేయాలని జిల్లా కలెక

Read More

ఫిబ్రవరి 26 నుంచి ఏడుపాయల శివరాత్రి జాతర

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి దామోదర మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల శివరాత్రి మహాజాతరకు ముస్తాబైంది. మూడు రోజుల పాటు జాతర

Read More

ఝరాసంగంలో శేషవాహనంపై ఊరేగిన సంగమేశ్వరుడు

ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారు శేషవాహనంపై ఊరేగారు. మహిళ

Read More

తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి  వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో  మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల

Read More

మార్చి 2న వనపర్తికి సీఎం రాక

వనపర్తి, వెలుగు: మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.  వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానిక

Read More

మంచిర్యాల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం :  కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల

Read More