తెలంగాణం

పదవీ కాలం ముగిసే ముందు పనుల జాతర.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‎లోనే 171 పనులకు నోటిఫికేషన్

    కరీంనగర్‎లోని 37వ డివిజన్‎లోని రాంనగర్ వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు 2021 జూన్‎లో పీపీ గ్రాంట్స్ కింద రూ.34 లక్

Read More

ఫోన్ ట్యాపింగ్​కేసులో హరీశ్​రావుపై ఎంక్వైరీ చేయొచ్చు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తన, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్‌‌ చేయించారంటూ పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్&zw

Read More

తెలంగాణ తల్లి విగ్రహం కవిత లెక్క ఉండే..మేం నమూనా మారుస్తున్నం: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా తయారు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఫేస్ మాదిరి విగ్రహాన్న

Read More

ప్రశాంతంగా రైల్వే ట్రేడ్​యూనియన్​ ఎన్నికలు

పద్మారావునగర్​, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఐద

Read More

ఫీజు రీయింబర్స్ మెంట్ ​బకాయిల కోసం10న కలెక్టరేట్ల ముట్టడి

పోస్టర్లను ఆవిష్కరించిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య బషీర్ బాగ్, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 10న &lsquo

Read More

రాష్ట్రానికి రెండు కాటన్​ రీసెర్చ్​ సెంటర్లు

వరంగల్​ మెయిన్​ సెంటర్, ఆదిలాబాద్​లో సబ్​ సెంటర్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేం

Read More

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్​

హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ ఎన్‌.శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి

Read More

రూ.కోటి ఇవ్వాలని యువతి బ్లాక్ మెయిల్.. అందుకే వాజేడు SI ఆత్మహత్య..!

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే  ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.

Read More

గత ప్రభుత్వం గెజిట్ ఇచ్చి.. విలీనం చేయలే

సీఎం రేవంత్​రెడ్డి స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వెంకన్న డిమాండ్ ముషీరాబాద్,వె

Read More

ఖైదీల్లో మార్పు తేవాలి ..మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

జైల్‌‌‌‌ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్​కు హాజరు హైదరాబాద్, వెలుగు: ఖైదీల్లో మంచి పరివర్తన తీసుకురావడమే జైల్‌‌‌&

Read More

ఏడాదిలో 1,901 పరిశ్రమలు.. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖపై ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్​సర్టిఫికేషన్​ సిస్టమ్​(టీజీ ఐపాస్) ద్వారా ఏడాది కాలంలో 1,901 పరిశ్రమలకు అనుమతు

Read More

ఇన్‌‌‌‌స్టాగ్రాంలో మెసేజ్ చేస్తే గంజాయి సప్లై

నిందితుడిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు  హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్​స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే గంజాయి,  డ్రగ్స్ సరఫరా చేస్తున్న

Read More

స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్ర మరువలేనిది :డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

బషీర్ బాగ్, వెలుగు: స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్, క్

Read More