తెలంగాణం
రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా : బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలను తీర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వ విప
Read Moreకన్‌సాన్‌పల్లిలో డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
23 మందికి గాయాలు జోగిపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో 23 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమా
Read Moreత్వరలోనే జమిలి ఎన్నికలు.. కేసీఆరే మళ్లీ సీఎం : ఎర్రబెల్లి దయాకర్ రావు
నన్ను ఓడించినందుకు జనమే బాధపడ్తున్నరు: ఎర్రబెల్లి దయాకర్ వరంగల్‌సిటీ/జనగామ, వెలుగు: త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతా
Read Moreసమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలి : ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మె
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్ద శంకరంపేట, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని
Read Moreధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతుల నుంచి కొన్న ధాన్యానికి ఆలస్యం కాకు
Read Moreకేసీఆర్.. ప్రజల్లోకి ఎందుకు రావట్లే : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అధికారం పోయిందని బావబామ్మర్ది బాధ పడుతున్నరు డిసెంబర్ 9న అసలైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిజామాబాద్, వెలుగు : ముప్పై మం
Read Moreటీచర్లు తిన్నాకే పిల్లలకు భోజనం
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : టీచర్లు మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలకు పెట్టాలని రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ సూచించారు. పాల
Read Moreఆర్ఐడీ విద్యాసంస్థలు ఎంతో ఫేమస్
కొల్లాపూర్, వెలుగు : జ్ఞాన బోధిగా వెలిగిన చరిత్ర రాణి ఇందిరాదేవిది అని ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మూడు రోజులపాటు జరిగిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ
Read Moreఅర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ
రేవల్లి, వెలుగు: అర్హులైన ప్రతిరైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని గోపాల్&zwnj
Read Moreకేసీఆర్ కీర్తిని ఎవరూ తుడిచిపెట్టలేరు : మాజీమంత్రి హరీశ్‌రావు
కొందరు దొంగలు పార్టీలోకి వచ్చి పందికొక్కుల్లా తినిపోయిన్రు బయటకు వెళ్లిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోం సిద్దిపేట, వెలుగు : ప్రాణాలను ఫణంగా
Read MoreTGPSC కొత్త చైర్మన్‍గా బుర్రా వెంకటేశం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా టీ సర్కార్ బుర్రా వెంకటేశంను నియమించింది. 2024 డిసెంబర్ 2 వరకు TGPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహే
Read Moreఆన్లైన్లో బట్టలు కొంటున్నారా... జాగ్రత! లింక్ క్లిక్ చేసి రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్న మహిళా డాక్టర్
ఆన్లైన్ షాపింగ్.. ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆన్లైన్ షాపింగ్ హాబీ అయిపోయింది. ఆన్లైన్లో ఉండే
Read More