తెలంగాణం

రెవెన్యూ అధికారులపై ఇసుక మాఫియా దాడి.. భద్రాద్రి జిల్లా సారపాకలో ఘటన

బూర్గంపహాడ్,వెలుగు: ఇసుక అక్రమ రవాణాని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడికి దిగిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. సారపాక మండలం  సార

Read More

తెలంగాణలో విద్యుత్​ డిమాండ్​ తగ్గింది

చలి తీవ్రతతో తగ్గిన వినియోగం  సెప్టెంబరులో 15,570 మెగావాట్ల పీక్​కు నేడు 10 వేల మెగావాట్లకు పడిపోయిన డిమాండ్ రోజుకు వంద మిలియన్​ యూనిట్ల

Read More

భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట.. రికార్డు స్థాయిలో 1,256 సత్యనారాయణ స్వామి వ్రతాలు

ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా టైం ఆదివారం రికార్డు స్థాయిలో 1,256 సత్యనారాయణ స్వామి వ్రతాలు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగ

Read More

అటవీ భూముల లెక్కతేలనుంది .. నేటి నుంచి ఇనుపరాతి గుట్టల్లో సర్వే చేపట్టనున్న అధికారులు

కొన్నేళ్లుగా రెవెన్యూ, ఫారెస్ట్ హద్దులు తేలక వివాదం సర్వే నెంబర్ల వారీగా డీమార్కేషన్​కు చర్యలు అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్​, రెవెన్యూ స

Read More

ఆ 8 మందిని అప్పగించండి.. టేకామేటా, ముస్పర్సీ  గ్రామస్తుల వేడుకోలు

భద్రాచలం,వెలుగు: చత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలోని టేకామేటా, ముస్పర్సీ గ్రామాలకు చెందిన 8 మంది ఆదివాసీలను శనివారం భద్రతాబలగాలు తమ వెంట తీసుకెళ్లాయన

Read More

గ్రూప్-3 ప్రశాంతం .. సెంటర్లను పరిశీలించిన అధికారులు

నిమిషం నిబంధనతో ఇబ్బంది పడ్డ అభ్యర్థులు భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/పాల్వంచ, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్​–3

Read More

గ్రూప్–1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్​ఫెయిల్

గ్రూప్–1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్​ఫెయిల్ ఉన్నతాధికారులపర్యవేక్షణా లోపం,సిబ్బంది నిర్లక్ష్యం ​ ఆందోళనలు, విధ్వంసాలను ముందుగా గుర్తిం

Read More

ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ప్రోత్సాహం

గ్రేటర్​లో ఢిల్లీ తరహా కాలుష్య సమస్య రాకుండా ముందస్తు చర్యలు ఎలక్ట్రిక్ వెహికల్స్​ కొంటే రాయితీలు ఇవ్వాలని ఆర్టీఏ నిర్ణయం హైదరాబాద్​సిటీ, వె

Read More

ఫండ్స్​ వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం.. ఎంపీ వంశీకృష్ణ సీరియస్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో  అభివృద్ధి పనులపై  అధికారులకు అవగాహన కరువైంది. కొన్ని శాఖల్లో ఫండ్స్​ ఉన్న వాటిని వినియోగించడంలో అధి

Read More

స్కూటీలో తాచు పాము.. యాదాద్రి జిల్లా మోత్కుర్ టౌన్లో ఘటన

మోత్కూరు, వెలుగు: స్కూటీలో పాము దూరింది. బండి తీయగా సీటు కింద నుంచి బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో భయంతో వదిలేసి దూరంగా వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.

Read More

డిగ్రీ స్టూడెంట్లకు ఫీజుల టెన్షన్​ .. భారంగా మారుతుందంటున్న డిగ్రీ స్టూడెంట్స్

త్వరలో రీయింబర్స్​మెంట్​ వస్తుందంటున్న ఆఫీసర్లు నాగర్​కర్నూల్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు చెల్లింపుల ​​ట

Read More

వామ్మో.. హైదరాబాద్లో కొన్ని మెడికల్ షాపులు ఇలా చేస్తున్నాయేంటి..?

హైదరాబాద్​సిటీ, వెలుగు: కాలం తీరిన మందులు అమ్ముతున్న పలు మెడికల్ షాపులపై ఆదివారం హైదరాబాద్ సిటీలో పలు చోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపి సీజ్

Read More

భూముల ఆక్రమణ నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: “ ధర్మసాగర్​ మండలం దేవునూరు గుట్టల్లో అటవీ, రైతుల భూములను ఆక్రమించినట్లు సాక్ష్యాలతో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తక్షణ

Read More