తెలంగాణం
తప్పించుకునేందుకే ఢిల్లీకి.. గవర్నర్ ఓకే చెప్పగానే కేటీఆర్‌పై యాక్షన్: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 12) సీ
Read Moreకలెక్టర్పై దాడి వెనక ఎంతటివారున్నా వదలం.. ఊచలు లెక్కపెట్టాల్సిందే: సీఎం రేవంత్ వార్నింగ్
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై జరిగిన దాడి వెనక ఎవరున్నా వదలమని.. ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం ర
Read Moreరోడ్డుపై కనిపిస్తున్న ఇవేంటో తెలుసా.. వెలుగులోకి చీకటి దందా.. విషయం తెలిస్తే పాపం అనిపిస్తుంది..
దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్లు పడుతున్న కష్టాల గురించి వినే ఉంటారు. తాజాగా గల్ఫ్లో తెలుగు మహిళలతో బలవంతంగా చేయిస్తున్న ఒక చీకటి
Read Moreకలెక్టర్పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా..? మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: కలెక్టర్పై దాడి చేయడం ప్రజాస్వామ్యామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్&l
Read Moreలగచర్ల ఘటన.. 52 మంది అరెస్ట్.. 16 మందిని రిమాండ్కు తరలించే అవకాశం
వికారాబాద్ జిల్లా: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై, రెవెన్యూ అధికారులపై దాడి చేసిన నిందితులను రిమాండ్కు తరలించాలని పోలీసులు డిసైడ
Read Moreఇది ట్రైలర్ మాత్రమే.. త్వరలో 70 MM సినిమా చూపిస్తం: హరీష్ రావు
హైదరాబాద్: రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని.. ప్రభుత్వానికి త్వరలో 70 MM సినిమా చూపిస్తామని బ
Read Moreపథకం ప్రకారమే కలెక్టర్పై దాడి.. ఈ ఘటన వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2024, నవంబర్ 12న సీఎల్పీ కార్యా
Read Moreఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై వాదనలు కంప్లీట్.. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్గ్యూమెం
Read Moreకుల గణనను వ్యతిరేకిస్తే ప్రజా ద్రోహులే: మేధావుల సదస్సులో ప్రొఫెసర్ మురళి మనోహర్
హైదరాబాద్: కుల గణనను వ్యతిరేకిస్తే ప్రజా ద్రోహులేనని మేధావి వర్గం అభిప్రాయపడింది. తెలంగాణలో జరుగుతున్న కుల గణనపై మేధావుల సదస్సు జరిగింది.
Read Moreఅధికారులపై దాడులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించదు: RS ప్రవీణ్ కుమార్
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్, రెవిన్యూ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మంగళవారం
Read Moreసురేష్ మా కార్యకర్తే.. ఆయనకు భూమి ఉంది: కలెక్టర్పై దాడి ఘటనపై పట్నం నరేందర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్న
Read Moreకులగణన సర్వే అడ్డుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు కుట్ర: అద్దంకి దయాకర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అ
Read Moreకలెక్టర్‌పై దాడి వెనక పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు?
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంచలన విషయ
Read More