తెలంగాణం

ఊరంతా ఒక్కటై వెయ్యేండ్ల గుడికి ఊపిరి పోసిన్రు.!

శిథిలమై నేలకూలిన స్తంభాలు ఆలయాన్ని కాపాడుకునేందుకు నడుంబిగించిన గ్రామస్తులు ఐదేండ్లలోనే టెంపుల్ నిర్మాణం పూర్తి రేపటి నుంచి పునఃప్రతిష్ట కార్

Read More

ఆరు గ్యారంటీలు ఏమైనయ్​? :కిషన్ రెడ్డి

  ప్రజలను మతం, కులం పేరుతో కాంగ్రెస్​ రెచ్చగొడుతున్నది: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిక్లరేషన్లు, మేనిఫెస్టోల పేరుతో ఓట్లు దండుకున్నర

Read More

ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌ కేసు.. నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌ కేసుకు సంబంధిం

Read More

సర్వేలో.. అన్నీ చెప్పాల్సిందే

చదువు, ఉద్యోగం, ఆస్తులు, అప్పులు సర్వే ప్రామాణికంగానే అభివృద్ధి, సంక్షేమం 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే  యాదాద్రి, సూర్యాపేట, వె

Read More

ప్రజల గొంతు తడిపేందుకే అమృత్-2.0 : బండి సంజయ్ కుమార్

ప్రతి ఇంటికీ నీరు అందించాలన్నదే మా లక్ష్యం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: దేశంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు

Read More

MLC elections: భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటర్లు..

నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ పరిధిలో 2.35 లక్షల మంది అప్లై గత ఎన్నికల టైంలో అప్లై చేసింది 1.96 లక్షల మందే.. ఈ

Read More

మండీ బిర్యానీ తిన్న13 మందికి ఫుడ్ పాయిజన్

నిర్మల్, వెలుగు: మండీ బిర్యానీ తిన్న పలువురికి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్నారు. నిర్మల్ టౌన్ ఖానాపూర్ రోడ్డులోని గ్రిల్ హోటల్ లో ఆదివారం రాత్రి

Read More

డబుల్ క్లైమ్ కేసులో రికవరీ జరిగేనా?

రూ.-8 కోట్లకు పైగా డబ్బు పక్కదారి! కేసు నమోదైనా ముందుకు సాగని ఎంక్వైరీ అధికారుల -నిర్లక్ష్యంపై అనుమానాలు గద్వాల, వెలుగు: డబుల్  క్లెయ

Read More

గ్యార్మీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ .. గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి

వరంగల్​జిల్లా అన్నారంలో ఘటన  పర్వతగిరి, వెలుగు : గ్యార్మీ వేడుకల్లో డ్యాన్స్​చేస్తూ గుండెపోటుతో వ్యక్తి  మృతి చెందిన ఘటన వరంగల్​జిల్

Read More

రొయ్యల పంపిణీలో రూ.300 కోట్ల స్కామ్

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రొయ్య పిల్లల పంపిణీలో రూ. 300 కోట్లకు పైగానే స్కామ్ జరిగిందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్ట

Read More

ఎంసీహెచ్‌‌ల తరహాలో ఎన్‌‌సీడీ క్లినిక్ లు : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

తొలుత టీచింగ్ హాస్పిటళ్లలో ఏర్పాటు:మంత్రి దామోదర హైదరాబాద్, వెలుగు: మాతాశిశు ఆరోగ్య కేంద్రాల తరహాలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్  (ఎన్ సీడీ

Read More

రైతుల ధాన్యమంతా సర్కార్ కొంటది

రైతులు, మిల్లర్ల మధ్య పరస్పర సహకారం అవసరం మిల్లింగ్ చార్జీలను డబుల్ చేసిన  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ

Read More

హైడ్రాకు అన్ని శాఖ‌‌‌‌ల స‌‌‌‌హ‌‌‌‌కారం అవ‌‌‌‌స‌‌‌‌రం : ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాకు అన్ని శాఖల సహకారం అవసరమని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి అన్నారు. పీసీబీ, జీహెచ్​ఎంసీ, హెచ్ఎండీ

Read More