తెలంగాణం

కార్తీకం మాసం తొలి సోమవారం .. వేములవాడకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం.. రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ దర్శనానికి ఐదు గంటల టైం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం త

Read More

జవాన్లపై కత్తులతో దాడి

వారపు సంతలో డ్యూటీ చేస్తున్న డీఆర్‌‌‌‌‌‌‌‌జీ జవాన్లు దాడి అనంతరం ఆయుధాలు, తూటాలతో పరారైన మావోయిస్ట్‌

Read More

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి : అన్వేష్ రెడ్డి

బజార్ హత్నూర్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్​జిల్లా

Read More

మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి

పేదలకు అన్యాయం చేస్తామంటే ఊరుకోం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి ఎల్బీనగర్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు బీఆ ర్ఎస్ వ్యతిరేకం కాదని, పేదలకు అన

Read More

బీజేపీలో ఎమ్మెల్సీ లొల్లి

కార్పొరేట్ స్కూల్ ప్రతినిధికి టికెట్ ఇచ్చే యోచనపై భిన్నాభిప్రాయాలు  హైకమాండ్​కు పలు సంఘాల ఫిర్యాదు  నేడు రాష్ట్రానికి సునీల్ బన్సల్ ర

Read More

హోటల్ ​ఫుడ్​తో జరభద్రం

బిర్యానీలో జెర్రి.. టిఫిన్​లో జిల్ల పురుగు ఫుడ్​ కలర్స్​ మాటున కనబడనివి ఎన్నో హోటల్​ ఫుడ్ తో రోగం గ్యారెంటీ మిగిలిన చికెన్​.. మటన్​తో వెరైటీ

Read More

మ్యాట్రిమోని పేరుతో మోసం..

రూ. 17 లక్షలు పోగొట్టుకున్న యువకుడు అమ్మాయిల ఫొటోలతో ఫేక్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్స్‌‌‌‌&zwnj

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో .. బైక్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగ జ్ నగర్, వెలుగు:  బైక్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కుమర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. &nb

Read More

ఐటీ హబ్ ఫేజ్​2 ఇంకెప్పుడు ?

రెండో దశకు శంకుస్థాపన జరిగి మూడున్నరేళ్లు  రూ.36 కోట్లతో గతంలోనే పరిపాలనా అనుమతులు కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు! ఖ

Read More

ఇవాళ కీసరగుట్టలో సామూహిక దీపోత్సవం

కీసర, వెలుగు : కీసరగుట్ట ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు  సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ నాగలింగం శర

Read More

మాలలు హక్కుల కోసం ఉద్యమించాల్సిన టైమొచ్చింది

రాజకీయ పార్టీలకు మన సత్తా తెలియాలి: వివేక్ వచ్చే నెల 1న జరిగే సభకు 30 లక్షల మంది మాలలు తరలిరావాలని పిలుపు గ్రామ స్థాయిలో కమిటీలు వేసి మాలల ఉద్య

Read More

గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలే

నాకు దక్కిన పదవి ఉద్యమకారులకు ఇచ్చినట్లుగానే భావిస్తా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌&zwnj

Read More

జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ లో .. నిధుల గోల్ మాల్

ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్ లకు చెందిన రూ. 6 కోట్లకుపైగా పక్కదారి విజిలెన్స్ తోనే ఉన్నతాధికారుల పాత్ర బహిర్గతమవుతుందంటున్న ఉద్యోగులు  జగి

Read More