తెలంగాణం
హైదరాబాద్‌లో ఉత్సాహంగా ఇంటిగ్రిటీ వాకథాన్
సికింద్రాబాద్, వెలుగు: దేశ శ్రేయస్సు కోసం సంపూర్ణ సత్య నిష్ట, నిజాయతీ పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. విజిలెన్స్అవగాహన
Read Moreయాదగిరిగుట్టలో మొదలైన కార్తీక వ్రతాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్ 1 వరకు క
Read Moreట్రాన్స్ జెండర్ల వైద్యంపై సెమినార్
దేశంలోనే తొలిసారి గాంధీ ఆస్పత్రిలో నిర్వహణ ఆన్లైన్, ఆఫ్ లైన్లో కలిపి 500 మంది డాక్టర్ల హాజరు పద్మారావునగర్, వెలుగు:ట్రాన్స్ జెండర్ల వైద్యం
Read Moreఅడిగిన దానికంటే రేవంత్ ఎక్కువ ఇచ్చారు:బీసీ నేత ఆర్కృష్ణయ్య
బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం రేవంత్‌రెడ
Read Moreకార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీపై రివ్యూ మీటింగ్‌లో ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవక్షేత్రాల&z
Read Moreకార్తీక మాస దీపోత్సవాలకు ఏర్పాట్లు చేయండి
అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: కార్తీక మాస దీపోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్ల
Read Moreరేవంత్‌రెడ్డి పాలన ఓ స్వర్ణ యుగం: తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ
ఓయూ, వెలుగు: స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంల
Read Moreనల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు వెరీ స్లో
లక్ష్యం 4 లక్షల టన్నులు ఇప్పటివరకు 3,722 టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి పలుచోట్ల ఓపెన్ కానీ సెంటర్లు ఓపెన్ అయినా.. కొనుగోళ్లు ప్రారంభం కాలే
Read Moreకుటుంబ సర్వే పూర్తయిన వెంటనే..స్థానిక సంస్థల ఎన్నికలు:మంత్రి శ్రీధర్‌బాబు
శంషాబాద్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిన వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సర్వేకు సంబంధి
Read Moreసమగ్ర సర్వే దేశానికే రోల్‌మోడల్: ఎంపీ వంశీకృష్ణ
కులగణనతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: ఎంపీ వంశీకృష్ణ అధికారులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా రేషన్ కార్
Read Moreమూసీ ప్రక్షాళనను వ్యతిరేకించెటోళ్లు.. హైదరాబాద్ ద్రోహులే: సీపీఐ నారాయణ
మూసీ రివర్ డెవలప్మెంట్పైఫోకస్ చేయాలి ఏ ఒక్కరికీ అన్యాయం జరుగొద్దు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు ఓట్ల కోసమే బీజేపీ నార్త్, స
Read Moreవిద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం: ఆకునూరి మురళి
గద్వాల, వెలుగు: విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, విద్యా వ్యవస్థలో కొత్త విధానాలను రూపొందించాలనే లక్ష్యంతో పని
Read Moreచిగురిస్తున్న ఆశలు...కర్నూల్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్
ఏపీ, కర్నాటక రాష్ట్రాలతో వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాలజిల్లాలకు లింక్ వనపర్తి, వెలుగు: వనపర్తి మీదుగా కర్నూల్, విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కార
Read More