తెలంగాణం

సీఎం గురించి మాట్లాడే హక్కు లేదు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి  గురించి మాట్లాడే అర్హత బ

Read More

హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తాం : ఎస్పీ యోగేశ్​​ గౌతమ్

నారాయణపేట, వెలుగు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ యోగేశ్​​గౌతమ్​ తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్​లో హోంగార్డ్  దర్బార్  

Read More

కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు..సీఎంకు ఆహ్వాన పత్రిక

సీఎంకు ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యేలు చిన్నచింతకుంట, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం ఎనుముల ర

Read More

కేసీఆర్ జనంలోకి వచ్చేది అప్పుడే..త్వరలో పాదయాత్ర చేస్త: కేటీఆర్

20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌25లో జనంలోకి కేసీఆర్ ఆయన ఆరోగ్యంగానే ఉన్నరు : &nb

Read More

మనదేశంలో మరో 4 యాపిల్​ స్టోర్లు

న్యూఢిల్లీ: మనదేశంలో సెప్టెంబరు క్వార్టర్లో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ రె

Read More

తెలంగాణలో చలి పంజా.. పలు ప్రాంతాలను కమ్మేసిన పొగ మంచు

తెలంగాణలో చలి పంజా విసరడం మొదలుపెట్టింది. శనివారం (నవంబర్ 2) తెల్లవారుజూమున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్ర

Read More

అధిక వడ్డీ చెల్లిస్తామంటూ రూ.7 కోట్ల మోసం

పోలీసులను ఆశ్రయించిన 20 మంది బాధితులు  డీబీ స్టాక్ బ్రోకింగ్ కన్సల్టెన్సీ  మేనేజర్ అరెస్ట్ గచ్చిబౌలి, వెలుగు : తమ కంపెనీలో ఇన్వెస్

Read More

సమాధుల మధ్య దీపావళి జరుపుకుంటరు.. ఎక్కడో తెలుసా..

కరీంనగర్‌‌‌‌లో దళిత కుటుంబాలు ఏటా దీపావళి సందర్భంగా చనిపోయిన తమ పెద్దలు, పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీ. కరీంనగర్‌&zwnj

Read More

పంట పొలాలకు బాటల కోసం సెగ్మెంట్ కు రూ.2 కోట్లు

ఇందిర మహిళా శక్తి కింద నియోజకవర్గానికో రూ.కోటి వ‌‌చ్చే 5 నెలల్లో రూ.1,372 కోట్ల పనులకు సీతక్క ఆమోదం హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ

Read More

మాది చేతల ప్రభుత్వం...గ్యారంటీలను అమలు చేస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు

మేడిపల్లి, వెలుగు : తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీ

Read More

గోదావరి స్నానఘట్టాల వద్ద  రక్షణ కరువు!

భద్రాచలంలో నిత్యం ప్రమాదాలు తాజాగా దీపావళి సందర్భంగా స్నానానికి దిగిన వ్యక్తి దుర్మరణం ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది మృతి  పట్టించుకోని అధి

Read More

కార్తీక పూజలకు యాదాద్రి టెంపుల్ సిద్ధం..ఇవాళ్టి నుంచి నెల రోజులు ప్రత్యేక పూజలు

నేటి నుంచి డిసెంబర్‌‌‌‌ 1 వరకు ప్రత్యేక పూజలు పాత, ప్రధాన ఆలయంలో 11 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణ 15న కార్తీక

Read More

సీఎం రేవంత్ ​పదవికి కౌంట్​డౌన్ ​మొదలైంది :మహేశ్వర్ రెడ్డి

 త్వరలో తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చు: బీజేఎల్పీ నేత ఏలేటి హైదరాబాద్,వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పదవికి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ శాసనసభ

Read More