తెలంగాణం
హుస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు మహర్దశ
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : హుస్నాబాద్ గవర్నమెంట్హాస్పిటల్ను 100 పడకల నుంచి 250 పడకల హాస్పిటల్‌గా మారుస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు
Read Moreహామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు.
Read Moreముథోల్ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. లోకేశ్వరం మండలం మన్మథ్ గ్రామంల
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టం
దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్ష
Read Moreతెలంగాణలో పడిపోతున్నఎయిర్ క్వాలిటీ.. ఈ 23 జిల్లాల్లో యమ డేంజర్
తెలంగాణలో గాలి నాణ్యత దెబ్బతింటున్నది. ఒకటి, రెండు సిటీల్లో కాదు.. దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. సిటీల పరిధి విస్తరిస్
Read Moreనవంబర్ 1 నుంచి క్యాతనపల్లి రైల్వే గేట్ బంద్
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల–రామకృష్ణాపూర్రహదారి లోని క్యాతనపల్లి రైల్వే గేటును నవంబర్1 నుంచి వారంరోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వేశ
Read Moreనిర్మల్ పట్టణ అభివృద్ధికి నిధులివ్వండి : మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు హైదరాబాదులో సీఎం రేవ
Read Moreపెండింగ్ హౌసింగ్ బిల్లులు విడుదల చేయండి : విఠల్ రెడ్డి
మంత్రి పొంగులేటికి విఠల్‌రెడ్డి వినతి భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇండ్లకు సంబంధించి హౌసింగ్పెండింగ్ బిల్లులను వెంటనే వ
Read Moreహనుమాన్ ఆలయంలో ఘనంగా ముగిసిన తాళ సప్తమి వేడుకలు
ఏడు రోజులపాటు కొనసాగిన భజనలు, కీర్తనలు, అన్నదానం కుభీర్, వెలుగు: కుభీర్మండలంలోని పార్డి(కె) గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన దక్షిణముఖి హనుమా
Read Moreసీఎంఆర్ కష్టమే .. వనపర్తి జిల్లాలో 160 మంది మిల్లర్లు డిఫాల్టర్లే
గ్యారంటీపై ముందుకు రాని మిల్లర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు వనపర్తి, వెలుగు: ఈ సారి ఖరీఫ్ సీజన్లో సేకరించే వడ్లన
Read Moreసీఎం రేవంత్ రెడ్డితోనే నా పంచాయితీ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : తన పంచాయితీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ తో కాదని, సీఎం రేవంత్ రెడ్డితోనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగ
Read Moreబీఆర్ఎస్‌ను ఓడించినా హరీశ్‌కు సిగ్గు రావడం లేదు : ఆది శ్రీనివాస్
ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని కలలు కంటుండు : ఆది శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు రాకుండా
Read Moreఆర్కేపీ ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె .. రెండు నెలల గుడ్‌విల్, బోనస్ఇవ్వాలని డిమాండ్
నిలిచి ఓబీ, బొగ్గు ఉత్పత్తి కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల
Read More