తెలంగాణం

పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలి : సన్ ప్రీత్ సింగ్

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మోతె(మునగాల), సూర్యాపేట, వెలుగు  : టెక్నాలజీని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్

Read More

గడువులోగా పనులు పూర్తి చేయాలి :  ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి 

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : అభివృద్ధి పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం క

Read More

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లు, హనుమంతు జెండగే, తేజస్ నందలా

Read More

నల్గొండ, యాదాద్రి కలెక్టర్ల బదిలీ

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : నల్గొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి రంగారెడ్డికి బదిలీ అయ్యారు. యాదాద్రి క

Read More

మౌలిక వసతుల కల్పనకు కృషి : కుందూరు జైవీర్ రెడ్డి

ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి  హాలియా, వెలుగు : హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని నాగార్జునసాగర్ ఎమ్మ

Read More

వనపర్తి జిల్లాలో 2,74,887 మంది ఓటర్లు

వనపర్తి, వెలుగు : స్పెషల్  సమ్మరీ రివిజన్–2025లో భాగంగా నేడు ముసాయిదా ఓటర్​ జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్  ఆదర్శ్  సురభి తెల

Read More

రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తాం :  ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రైతులకు సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం తాడూరు పీఏసీఎస్​ కొత్త భవనాన్ని డీసీసీబీ చై

Read More

ఇంద్రాసేనారెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ  ఇంద్రాసేనా రెడ్డి కుటుంబాన్ని చెన్నూరు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా &

Read More

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : కలెక్టర్​ సిక్తా పట్నాయక్

మక్తల్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్ ​పిలుపునిచ్చారు. పట్టణంలో మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాం

Read More

క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం : మంత్రి డి.శ్రీధర్​బాబు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్​బాబు గోదావరిఖని, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతన

Read More

Diwali 2024 : దీపావళి ప్రమిదల్లో ఎన్ని ఒత్తులు ఉండాలి.. ఒక్కో ఒత్తి ఒక్కో దీవెన ఇస్తుంది..!

దీపావళి రోజు  ఇంటి గుమ్మం ముందు, తులసి కోట ముందు దీపాలను వెలిగిస్తారు. ఆ దీపాల్లో సకల దేవతల అనుగ్రహాలు, వేదాలు, శాంతి, ధనం, సిరి సంపదలు ఉంటాయని భ

Read More

జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బీఎస్‌‌‌‌‌‌‌‌ లత 

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ నిరసన

కరీంనగర్ టౌన్, వెలుగు : పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స

Read More