తెలంగాణం

హైదరాబాద్లో ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలి ఇద్దరు మృతి

హైదరాబాద్: పాతబస్తీలోని యాకత్పుర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఉషాబాయి, మోహన్

Read More

గుట్టలో ‘గోల్డ్ మేన్’ సందడి..ఫొటోల కోసం పోటీపడ్డ భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన గోల్డ్ మేన్ సందడి చేశారు. సోమవారం తెలంగాణ హాకీ అధ్యక్షుడు, హోప్ ఫౌండేషన్

Read More

ట్రాన్స్​పోర్ట్​ హబ్​గా పెద్దపల్లి

ఓ వైపు రైల్వే కోల్​కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

పూడికతీతకు కడెం రెడీ ...పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేసిన సర్కార్‌‌‌‌‌‌‌‌

ఫిబ్రవరి నుంచి పనుల ప్రారంభానికి ఏర్పాట్లు ఎగువ నుంచి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లోకి భారీగా మట్టి, బురద రెండు ట

Read More

తెలంగాణలో కులగణన దేశానికి మోడల్ అవుతుంది :  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజల అభిప్రాయానికి పట్టం కడుతం: భట్టి విక్రమార్క కులగణనపై సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భేటీ ఇయ్యాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ హైద

Read More

కల్లు చోరీ చేశాడని జరిమానా.. వ్యక్తి సూసైడ్‌‌‌‌

తొగుట/దౌల్తాబాద్‌‌‌‌, వెలుగు : ఈత కల్లు దొంగతనం చేశాడని జరిమానా విధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ

Read More

ఎదురుచూపులకు చెక్ : నక్కలగండి, నార్లాపూర్​ నిర్వాసితులకు సర్కారు భరోసా

మంత్రికి సమస్య వివరించిన ఎమ్మెల్యే పునరావాసంపై స్పష్టతతో చిగురిస్తున్న ఆశలు నాగర్​కర్నూల్,​ వెలుగు: 14  ఏండ్ల కింద మొదలు పెట్టిన ప్రాజె

Read More

పర్మిషన్స్​ రాక ముందే పటాకుల అమ్మకాలు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల మైదానంలోనే షాపులు      భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రంలో పటాకుల వ్యాపారులు ఇష్టారాజ్య

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లు భయపెడుతున్నరు

టైగర్ జోన్ సర్వే పేరుతో మాకు అన్యాయం చేయొద్దు   కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కు మొరపెట్టుకున్న ఎనిమిది గ్రామాల ప్రజలు  కాగజ్ నగర్,

Read More

మూడు సార్లు చెత్త తరలింపు ఒట్టిమాటే

ఒక్కసారి తీసుకెళ్లి మూడుసార్లు తొలగిస్తున్నట్లు బల్దియా గొప్పలు రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త కుప్పలే రోజురోజుకు తీవ్రమవుతున్న సమస్య ఫీల్డ్లోకి

Read More

బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలి

బీసీ కమిషన్ సభ్యుల ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు జనాభా దామాషా ప్రకారం పెంచాలని డిమాండ్ స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుత

Read More

సర్కార్​ నౌకరీలకు కేరాఫ్​ అక్కన్నపేట

సర్కారు ఉద్యోగ సాధనలో అక్కన్నపేట ప్రత్యేకం  ఎక్కువ శాతం మంది టీచర్ ఉద్యోగాలపై ఆసక్తి ప్రతి డీఎస్సీలోనూ సత్తా చాటుతున్న అభ్యర్థులు మ

Read More

సీకెంట్ పైల్స్ ఫెయిల్!.. అందుకే మేడి గడ్డ బ్యారేజీ కుంగింది

ప్రభుత్వానికి విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగ

Read More