తెలంగాణం

జైలుకు పంపుతామంటే భయపడం : బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్

అసలైన బాంబులకే భయపడలేదు.. పొంగులేటి తుస్సు బాంబుకు భయపడుతమా: కేటీఆర్ విద్యుత్​ చార్జీలు పెంచితే ఊరుకోబోమని ఫైర్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: అడ్

Read More

వాళ్లు వ్యభిచారులైతే.. మిమ్మల్నేం అనాలె?..కేటీఆర్ కామెంట్లకు బండి సంజయ్ కౌంటర్ 

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారినోళ్లు రాజకీయ వ్యభిచారులైతే.. వేరే పార్టీలో గెలిచిన వాళ్లను చేర్చుకుని పార్టీ నడుపుతున్న మిమ్మల్ని ఏమనాలని బీఆర్ఎస్​వర్క

Read More

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మధు యాష్కీ భేటీ

అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్ లోని ఆ

Read More

ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మా భూములు ఇయ్యం కాంగ్రెస్​ నాయకుడిపై దాడి, కారు ధ్వంసం కొడంగల్, వెలుగు: ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ నియోజ

Read More

కేటీఆర్​కు జైలు భయం పట్టుకుంది..ఆ టెన్షన్ లోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ కు జైలు భయం పట్టుకుందని, ఆ టెన్షన్ లోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఓ నాలుగు రోజులు

Read More

ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలకు బీజేపీ కమిటీలు

మూడు స్థానాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ వారంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే మూడు ఎమ్మెల్స

Read More

ఫీజు బకాయిలు చెల్లించాలి:  ఆర్.కృష్ణయ్య

మెహిదీపట్నం: రాష్ట్రంలోని స్టూడెంట్లకు పెండింగ్​పెట్టిన రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఓ సూసైడ్ స్టార్ : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ సూసైడ్ స్టార్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఓ ఆంబోతును వదిలేసినట్లు బీఆర్

Read More

మహిళా దోషికి జీవిత ఖైదు.. వివరాలు ఇవే

మైనర్​తో వ్యభిచారం చేయించిన దోషి కి జీవితఖైదు రూ.3.19 లక్షల జరిమానా ఎల్బీనగర్, వెలుగు: మైనర్​తో వ్యభిచారం చేయించి, చిత్రహింసలకు గురి చే

Read More

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు హైదరాబాద్​ రాలేదు.. ఇక్కడే తిరుగుతున్నాడన్నది ఫేక్​న్యూస్​: సీపీ సీవీ ఆనంద్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంచలనం సృష్టించిన ఫోన్‌‌‌‌  ట్యాపింగ్‌‌‌‌  కేసులో ప్రధాన

Read More

నరదృష్టి పేరుతో మోసం .. ఇద్దరు మహిళల అరెస్ట్ 

పంజాగుట్ట, వెలుగు: నరదృష్టి పేరుతో నగదు కాజేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బంజారాహిల్స్​లోని కరుణ అనే మహిళ ఇంటికి నిజామాబాద్​ జిల్లా తొర్లికొం

Read More

ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్ కోసం బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబసభ్యుల ఆందోళన

బషీర్ బాగ్/గచ్చిబౌలి, వెలుగు: ‘ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్’ విధానం అమలు చేయాలని బెటాలియన్‌‌‌‌ పోలీస్‌‌‌&zwn

Read More