తెలంగాణం

నేడు సుప్రీంకోర్టులో గ్రూప్1పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు : గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా

Read More

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన

ఝరాసంగం, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై నరేశ్&

Read More

ఎలక్ట్రీషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ : నక్క యాదగిరి

నేటి నుంచి తరగతులు ప్రారంభం హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రీషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ అందించనున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్

Read More

బైక్‌‌‌‌, టాటా ఏస్‌‌‌‌ ఢీకొని ఇద్దరు మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు జనగామ జిల్లా దేవరుప్పుల వద్ద ప్రమాదం బచ్చన్నపేట (దేవరుప్పుల), వెలుగు : బైక్‌‌‌‌, టాటా ఏస్&zw

Read More

రైతు భరోసా కోసం బీఆర్ఎస్​ ఆందోళన

చేవెళ్ల/షాద్ నగర్/ పరిగి, వెలుగు: రైతు భరోసా విడుదల చేయాలంటూ బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనకు దిగారు. షాబాద్లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ

Read More

రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర

అందుకే జీవో 29 తెచ్చారు: ఎంపీ లక్ష్మణ్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుక

Read More

మహారాష్ట్ర ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ చర్చలు

మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్​తో మంత్రులు ఉత్తమ్, సీతక్క భేటీ హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ఏఐసీసీ పరిశీలకు

Read More

నిరుద్యోగులతో మాట్లాడితే నష్టమేంటి : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

వాళ్లపై లాఠీచార్జ్ సరికాదు: కిషన్ రెడ్డి  జీవో 29పై అనుమానాలున్నయ్ గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చించాలని సర్కార్​కు సూచన హైదరాబాద్, వెలుగు

Read More

కన్ఫర్డ్‌‌ ఐఏఎస్‌‌గా కట్టా చంద్రశేఖర్‌‌ ‌‌రెడ్డి

రాష్ట్ర సర్కారు‌‌కు సమాచారం ఇచ్చిన యూపీఎస్సీ హైదరాబాద్, వెలుగు: హాకా మేనేజింగ్  డైరెక్టర్  కట్టా చంద్రశేఖర్‌‌&zw

Read More

మెట్రో పోలీస్​ హోటల్ ​ఓనర్, మేనేజర్​ అరెస్ట్

మోటివేషనల్​ స్పీకర్ మునావర్​ జమా కోసం గాలింపు సికింద్రాబాద్, వెలుగు: ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ విధ్వంసానికి పాల్పడిన నిందితుడికి ఆశ్రయ

Read More

ముత్యాలమ్మ గుడి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్

ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి నిధులు అందజేస్తామని ప్రకటించిన మంత్రి, ఎమ్మెల్యే సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ​ముత్యాలమ్మ గుడిలో అమ్

Read More

ఖర్చు కొండంత.. ఫాయిదా గోరంత! కొండపోచమ్మ సాగర్​కు రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు

16,610 ఎకరాల ఆయకట్టుకే సాగునీరు గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో నాలుగేండ్లుగా కాల్వల పనులు పెండింగ్ భూసేకరణపై దృష్టిపెట్టకపోవడంతోనే ఈ దుస్థితి

Read More

ఆ రిపోర్ట్స్ వస్తేనే కాళేశ్వరం ఎంక్వైరీ ముందుకు!...విజిలెన్స్​ తుది నివేదికల​ కోసం కమిషన్​ వెయిటింగ్​

ఎన్​డీఎస్​ఏ ఫైనల్​ రిపోర్ట్స్ఇవ్వడంలో జాప్యం చేస్తున్న ఎన్​డీఎస్​ఏ లేఖ రాసినా.. మంత్రి ఢిల్లీ వెళ్లి కలిసినా స్పందించట్లే మేడిగడ్డ బ్యారేజీ వ

Read More