తెలంగాణం

రైతు భరోసాపై కాంగ్రెస్ కుట్రలు .. డిక్లరేషన్‌‌‌‌ పేరుతో రైతన్నను అడుక్కునేలా చేస్తున్నరు

రైతు బంధును ఎగ్గొట్టి, రైతు భరోసాకు కొర్రీలు పెడుతున్నదని ఆరోపణ  సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని మండిపాటు సంగారెడ్డి, వెలుగు: రైత

Read More

తెలంగాణ-చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో మరో బేస్‌‌ క్యాంప్‌‌

భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భద్రతాబలగాలు మరో బేస్‌‌ క్యాంప్‌‌ ఏర్పాటు చేశాయి. తెలంగాణ–చత్తీస్‌‌

Read More

జూబ్లీ బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్, వెలుగు:  జూబ్లీ బస్టాండ్​ను మంత్రి పొన్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్లు పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. బస్టా

Read More

డీజీపీ, సీపీకి ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌‌‌సీ నోటీసులు

సంధ్య థియేటర్‌‌‌‌ ఘటనపై  సమన్లు జారీ చేసిన సంస్థ  హైదరాబాద్‌‌, వెలుగు: సంధ్య థియేటర్‌‌‌

Read More

పుష్ప నిర్మాతలను అరెస్ట్‌‌ చేయొద్దు .. దర్యాప్తు మాత్రం కొనసాగించండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్‌‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పుష్ప-2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌‌ని అరెస్ట్‌

Read More

దళితుల కోసం పోరాడిన సైనికులను మరువొద్దు : వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు: బడుగు బలహీన వర్గాల్లో స్ఫూర్తి నింపి.. దళితుల కోసం పోరాడిన యుద్ధ వీరులను మరువొద్దని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించార

Read More

13 నుంచి సీఎం విదేశీ పర్యటన..17 వరకు ఆస్ట్రేలియా.. ఆ తరువాత సింగపూర్​

క్వీన్స్​ల్యాండ్​ వర్సిటీ, స్టేడియాలు, మాల్స్​ నిర్మాణాల పరిశీలన 19న వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం కోసం దావోస్​కు.. 23 వరకు అక్కడే హైదరాబాద్, వెలుగు: సీఎ

Read More

కలిసిరాని టీడీఆర్ బాండ్లు .. న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

రోడ్లకు జాగాలు కోల్పోయినోళ్లకు టీడీఆర్ బాండ్లు ఇచ్చిన గత సర్కార్ ఇప్పుడు ఆ బాండ్లను తక్కువ ధరకే కొంటామంటున్న బిల్డర్లు  జీహెచ్ఎంసీ, హెచ్ఎం

Read More

మల్లారెడ్డి కాలేజీ హాస్టల్ ఎదుట స్టూడెంట్ల ఆందోళన

బాత్​రూమ్స్​లో వీడియోలు తీశారని ఆరోపణ మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఎదుట స్టూడెం

Read More

ఇయ్యాల్టి నుంచి టెట్ .. అటెండ్ కానున్న 2.75 లక్షల మంది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని స్కూల్ ఎడ్యు

Read More

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు

ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ  గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్​ల

Read More

సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ .. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దాం : సీఎం రేవంత్

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటా.. మీరూ అలా చేయండి ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు రెడీ అవుతు

Read More

మేడ్చల్, శామీర్​పేట​కు మెట్రో .. నార్త్​ సిటీ వైపు విస్తరణకు సీఎం గ్రీన్​ సిగ్నల్

45 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం ప్యారడైజ్​- –మేడ్చల్ (23 కిలోమీటర్లు).. జేబీఎస్​ –శామీర్​పేట్ (22 కిలోమీటర్లు) 3 నెలల్లో డీ

Read More