తెలంగాణం

410 మంది పోలీసులకు పతకాలు...త్వరలో అందించనున్న సర్కార్​

హైదరాబాద్‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌‌ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. 20

Read More

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు

ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేసిన డాక్టర్లు  అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌‌‌‌&

Read More

సీఎం రేవంత్​ను కలిసిన దేవిశ్రీ ప్రసాద్

హైదరాబాద్‌, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ కలిశారు. బుధవారం జ

Read More

గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయాలి..అభ్యర్థుల ధర్నా

అశోక్​నగర్​లో అభ్యర్థుల మెరుపు ధర్నా జీఓ నంబర్​29ని సవరించాలని డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి మొదలుకానున్న గ్రూప్–1 మెయిన్స్​పరీ

Read More

అనర్హులకు కల్యాణలక్ష్మి

ఆర్‌‌‌‌ఐ, ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు సస్పెన్షన్‌ సూర్యాపేట, వెలుగు : అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ముగ

Read More

Weather update: తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం ( అక్టోబర్​ 17) నెల్లూరు జిల్లాలో  తడ దగ్గర 22 కిలో మీటర్ల వేగంతో తీరం దాటింది.  ఇది అల్పపీడనంగ

Read More

అధికారికంగా మహర్షి వాల్మీకి జయంతి...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: మహర్షి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు

Read More

అక్టోబర్ 21నుంచి గ్రూప్-1 మెయిన్స్..

8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్ ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు   హాజరుకానున్న 5,613 మంది అభ్యర్థులు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్

Read More

రేళ్లగడ్డ తండాలో చిరుత సంచారం..దాడిలో ఎద్దు మృతి

ఎద్దుపై దాడి చేసి చంపి తిన్న వైనం వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేళ్లగడ్డ తండాలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం తెల్లవార

Read More

హైదరాబాద్ సిటీలో..గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నయ్

మత్తులో ఎవరిపై పడితే వారిపై దాడులు  ఐదు రోజుల కింద రాజేంద్రనగర్​లో వాకర్స్​పై అటాక్​   అదే రోజు జీడిమెట్లలో మర్డర్​ నెల రోజుల్లో మూ

Read More

ఏపీకి వెళ్లాల్సిందే: ఐఏఎస్​లతో హైకోర్టు

ఐఏఎస్​లకు హైకోర్టులోనూ చుక్కెదురు క్యాట్​ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు రిలీవ్​ చేయకుండా ఆర్డర్స్​ ఇవ్వాలన్న పిటిషన్లు​ కొట్టివేత ముందు కేటా

Read More

వేల కోట్లు బకాయిలు పెట్టి..  ఇప్పుడు బుకాయిస్తే ఎట్ల?

అప్పుల వారసత్వానికి ఆద్యులే బీఆర్ఎస్ ​నేతలు: మంత్రి సీతక్క ప్రతి శాఖ‌‌లోనూ రూ.వంద‌‌ల కోట్లపైనే బ‌‌కాయిలు కేటీఆర్

Read More

రేవంత్ తెచ్చిన అప్పు రూ.80,500 కోట్లు

ఒక్క ప్రాజెక్టు కట్టలే.. ఎన్నికల హామీలు తీర్చలే:  కేటీఆర్​ ఆ పైసలన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్న హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి స

Read More