తెలంగాణం
ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
కోల్‌బెల్ట్/కుంటాల, వెలుగు: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం జయంతి వేడుకలను మంగళవారం మందమర్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థ
Read Moreకాల్వలకు ఫండ్స్ మంజూరు చేయండి : ఎమ్మెల్యే కుంభం
మంత్రి ఉత్తమ్‌ను కోరిన ఎమ్మెల్యే కుంభం యాదాద్రి, వెలుగు : అసంపూర్తిగా ఉన్న కాల్వల నిర్మాణం కోసం ఫండ్స్ మంజూరు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉ
Read Moreకన్నుల పండువగా మహాలక్ష్మి జాతర
కుభీర్ మండలంలోని ధార్ కుభీర్‌లో రెండ్రోజులపాటు నిర్వహించిన మహాలక్ష్మి జాతర కన్నుల పండువగా సాగింది. సోమవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం చే
Read Moreగీత కార్మికులు రక్షణ కిట్లను ఉపయోగించుకోవాలి
ఆసిఫాబాద్, వెలుగు: గీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగ
Read Moreఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నిపుణుల కమిటీ సూచనల ప్రకారం రిటైనింగ్ వాల్ డిజైన్ పేదలకు పునరావాసం కల్పించిన తర్వాత ఆక్రమణల తొలగింపు ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలోని
Read Moreఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి : జేఏసీ నేతలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వామపక్ష విద్యార్థి సంఘా
Read Moreక్రీడలకు సర్కారు ప్రోత్సాహం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : క్రీడా తెలంగాణను రూపొందించే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆ
Read More214 మంది టీచర్లకు పోస్టింగ్...అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌన్సెలింగ్
కరీంనగర్, వెలుగు: డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు పొందిన 214 మంది అభ్యర్థులకు డీఈవో జనార్దన్ రావు మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పోస్టింగ్ ఆర్డ
Read Moreగీతం డీమ్డ్ యూనివర్సిటీలో ఉత్సాహంగా మాస్టర్‌చెఫ్ పోటీలు
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీలో మంగళవారం మాస్టర్‌చెఫ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గ
Read Moreపెద్దపల్లిలో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు : కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లి, వెలుగు: డ్రగ్స్&zw
Read Moreమెదక్ జిల్లా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్రాహుల్రాజ్సూచి
Read Moreప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం : ఆది శ్రీనివాస్
వేములవాడ/వేములవాడరూరల్&z
Read Moreఫారెస్ట్ భూమిలో వేసిన పంట తొలగింపు
మండిపడుతున్న రైతులు కాగజ్ నగర్, వెలుగు: అడవులను రక్షించేందుకు పోడు రైతులు, ప్రజలు సహకరించాలని కాగజ్ నగర్ ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ శశిధర్ బాబు క
Read More