
తెలంగాణం
ZPTC,MPTC ఎన్నికల్లో…ఏకగ్రీవాలు తక్కువే
ZPTC,MPTC మొదటి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నా మినేషన్ల ఉప సంహరణ ఆదివారంతోముగిసింది. మే 6న పోలిం గ్ జరగనుంది. బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను రాష
Read Moreఐఐటీలో సీటు రాదేమోనని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ఐఐటీలో ర్యాంకు వస్తుందో రాదో అన్న భయంతో 22 ఏళ్ల సోహెల్.. గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసు
Read Moreతప్పుల తిప్పలు: ఆగని ఇంటర్ నిరసనలు
ఇంటర్ ఫలితాలు వచ్చి పదిరోజులు దాటినా వివాదం కొనసాగుతోంది. మొదట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకే పరిమితమైన నిరసనలు తర్వాత విద్యార్థి, ప్రజాసంఘాలు, పార్ట
Read Moreఆ బావి మెకానిక్ శ్రీనివాస్ రెడ్డిదే
ఐదురోజుల క్రితం వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు రాష్ ట్రవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని అదేరోజు హాజిపురం గ్రామస్థులు పెద్ద ఎ
Read Moreరేప్ చేసి చంపుడు… బావిలో పడేసుడు
అదో పాడుబడ్డ బావి. ఊళ్లో కి వెళ్లాలంటే బస్టాండ్ దగ్గర దిగి.. నడుచుకుంటూ ఆ బావిని దాటి వెళ్లాల్సిం దే. ఇప్పుడు ఆ బావిలో వరుసగా శవాలు బయటపడుతున్నాయి. ఇట
Read Moreప్రతిభ రమ్మన్నది.. పేదరికం అడ్డొచ్చింది
పారా వాలీబాల్ వరల్డ్ సిరీస్ కు ఎంపికైన దివ్యాంగుడు నరేశ్ చైనా వెళ్లడానికి డబ్బు లేక ఇక్కట్లు ఆర్థిక సాయం కోసం తెలంగాణ బిడ్డ వేడుకోలు హైదరాబాద్
Read Moreపాకాలలో అరుదైన పక్షులు
పెరిగిన సందర్శకుల తాకిడి ‘డస్కీ ఈగల్ గుడ్లగూబ’ అంతరించిపోతున్న పక్షులు. ఎక్కడో రాజస్థాన్ లో కనిపించే ఈ పక్షులు హఠాత్తుగా మన వరంగల్ జిల్లాలోని పాకాల వ
Read Moreఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలపై హైకోర్టు
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.’ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. సమస్య ఏదైనా చావు మాత్రం పరిష్కారం
Read Moreపరీక్షల్లో తప్పింది: ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన లావణ్య.. పరీక్షల్లో తప్పినందుకు మూడు రోజుల క్
Read Moreశ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో శవం
యాదాద్రి : బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఘటన మరువకముందే మరో అమ్మాయి మృతదేహం బావిలో పోలీసులు గుర్తించారు. నెలరోజుల
Read Moreపారిపోయే అవకాశం ఉందట : వరవరరావుకు కోర్టు నో బెయిల్
పుణె: బీమా కోరేగావ్ కేసులో పుణె పోలీసుల అదుపులో ఉన్న విరసం నేత వరవరరావుకు బెయిల్ ఇవ్వలేదు కోర్టు. తన బంధువు మరణించాడని.. ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో
Read Moreప్రియుడి రాకతో మ్యారేజ్ క్యాన్సిల్ : వధువు నా భార్య.. పెళ్లి ఆపండి
ఆదిలాబాద్ : మరికాసేపట్లో పెళ్లి అవుతుందనగా వధువు నా భార్య అని, ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదని సినిమాలో హీరోలాగే ఎంట్రీ ఇచ్చాడు ఓ యువకుడు. పోలీసులతో ఎంట్
Read Moreసప్లిమెంటరీ ఫీజు గడువును మరోసారి పెంచిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 29 వరకు గడువు ముగియనుండగా..విద్యార్థుల తల్లి
Read More