తెలంగాణం

ఇండ్లు కూల్చేందుకు వచ్చారనే భయంతో వరంగల్​ తహసీల్దార్​ అడ్డగింత

తాను బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వచ్చానని చెప్పినా వినిపించుకోని జనం వరంగల్​లోని ఎస్సార్​ నగర్ లో ఘటన అధికారితో వాగ్వాదం.. గంటపాటు ఆందోళన 

Read More

చెరువుల విషయంలో చర్చకు సిద్ధమా ?

డిప్యూటీ సీఎం భట్టికి ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ప్రశ్న హైదరాబాద్, వెలుగు: మూసీ సుంద‌‌‌‌రీక‌‌‌‌ర‌&z

Read More

వర్గీకరణ ఆలస్యంతో మాదిగలకు నష్టం:మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ ఆలస్యంతో మాదిగలు నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక

Read More

ఎన్​డీఎస్ఏ రిపోర్ట్​పై సర్కార్ ఫోకస్

వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు కసరత్తు 11న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, ఈఎన్​సీలు హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్​డ్యామేజీపై నేషనల్ డ్యామ

Read More

ప‌‌నుల్లో తేడా వ‌‌స్తే బ్లాక్ లిస్టులో పెడతా:వాటర్​బోర్డు ఎండీ

కాంట్రాక్టర్లకు వాటర్​ బోర్డు ఎండీ హెచ్చరిక హైదరాబాద్​సిటీ, వెలుగు: క్వాలిటీ విషయంలో రాజీ ప‌‌డ‌‌కుండా ప‌‌నులు చే

Read More

చెత్త తరలింపుకు ఐసీసీసీ ఏర్పాటుపై ఆస్కితో చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఏర్పాటుపై మంగళవారం ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

Read More

కార్పొరేషన్లను గాడిలో పెట్టాలి

ప్రభుత్వం తరఫున అన్ని రకాలా సహకరిస్తం: మంత్రి తుమ్మల అగ్రికల్చర్​ అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్​లు, ఎండీలతో మంత్రి సమీక్ష హైదరాబాద్, వెలుగు: గ

Read More

ఎములాడలో సద్దుల బతుకమ్మ సంబురం

వెలుగు, వేములవాడ: బతుకమ్మ పాటలు, ఆడబిడ్డల ఆటలతో ఎములాడ రాజన్న సన్నిధి మార్మోగింది. వేములవాడ పట్టణంతోపాటు చుట్టుపక్కల ఊర్లలో మంగళవారం సద్దుల బతుకమ్మ పం

Read More

ఫీజు రీయింబర్స్​మెంట్ ​బకాయిలు విడుదల చేయాలి

 మాజీ మంత్రి హరీశ్​ రావు డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్​ మెంట్ బకాయిలను విడుదల చేయకుండా సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను

Read More

మేడిగడ్డ ఎందుకు కుంగింది.. అధికారులకు విజిలెన్స్​ ప్రశ్నలు

ఎన్ని లోన్లు తీసుకున్నరు..  డిజైన్లు ఎవరు మార్చారు? మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆఫీసర్లకు విజిలెన్స్ ప్రశ్నలు హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యా

Read More

మహిళా సంఘాలకు బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు

అధికారులతో మంత్రులు సీత‌‌‌‌క్క, పొన్నం కీల‌‌‌‌క చర్చలు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా సంఘ

Read More

డిజిటల్‌‌ అరెస్ట్‌‌ పేరుతో వృద్ధుడి వద్ద 10కోట్లు లూఠీ

హైదరాబాద్‌‌, వెలుగు: డిజిటల్‌‌ అరెస్ట్‌‌ పేరుతో ఓ వృద్ధుడిని బెదిరించి రూ.10.61 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను సైబర్

Read More

ఈడీ ముందుకు అజారుద్దీన్​

నిధులు మళ్లించారనే ఆరోపణలపై ప్రశ్నించిన ఈడీ స్పెషల్ ‌‌టీమ్ ‌ హైదరాబాద్ ‌‌,వెలుగు: ఉప్పల్ ‌‌ స్టేడియంలో నిధు

Read More