తెలంగాణం

మంచిర్యాలలో 33 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత

 13 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న 13 మందితో కూడిన అంతర్​ రాష్ట్ర ము

Read More

అత్యధిక మెజారిటీతో కేసీఆర్ కు గిఫ్ట్ : హరీష్

రాష్ట్రంలో రోల్ మోడల్ గా ఉన్న గజ్వెల్ ఈ ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీతో నంబర్ 1గా ఉండాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ గజ్వెల్ నుండి ఎమ్

Read More

జాతీయ పార్టీలతో అభివృద్ధి 70ఏళ్లుగా జరగలేదు : KTR

వరంగల్ రూరల్ : నర్సంపేటలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ కు లాభం.. బీజేపీ గెల

Read More

టీఆర్ఎస్ పతనం మొదలైంది: పొన్నం

టీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు కరీంనగర్ కాంగ్రెస్  MP అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై ప్రజల్లో  వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. దీనికి నిదర్శనమే నిన్న

Read More

మామ కొట్టాడని అల్లుడి ఆత్మహత్య

వెలుగు: భార్యతో జరిగినగొడవలో మామ ఇన్వాల్వ్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ సంఘటన పటాన్‍చెరు పోలీస్ స్టేషన్ పరిధి లో శుక్రవారం జరిగింది .ఇన్స్ స్

Read More

సెలవుల్లో కూలి పనిచేసి.. సివిల్స్ లో ర్యాంకు కొట్టి

ఏదో సాధించాలనే తపన ఆయనను ఉన్నత చదువుల వైపు అడుగులు వేయించింది. ఆర్థికపరిస్థితులను అధిగమించే శక్తినిచ్చింది. చదువు కోసం కూలికి పోయిండు. పేదరికంలో ఇబ్బం

Read More

సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి యువకుడి మృతి

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన మేకల ప్రశాంత్ (18) అనే యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం పోగొట్టుకున్నా డు.  ఉదయం స్నేహి తులతో కలసి తడపాకల్ వద్ద గో

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు: ఉత్తమ్

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గా లకు న్యాయం జరుగుతుందని  పీసీసీ చీఫ్, నల్లగొండ  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నా రు

Read More

బారు..బీరు..సర్కారు: లక్ష్మణ్

సాగునీరు… తాగునీరు కావాలని ప్రజలు కోరుతుం టే ఈ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ మాత్రం ఇంటిం టికి బారు.. బీరు… అంటూ తాగుబోతులుగా మార్చే ప్రయత్నం చేస్తోందన

Read More

కాంగ్రెస్ తీర్మానం: పార్టీ ఫిరాయింపుల ఫైట్

పార్టీ ఫిరాయిం పులపై తాడోపేడో తేల్చుకునేం దుకుకాం గ్రెస్ సి ద్ధమైంది. రాష్ట్రం లో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు అధికార పార్టీ టీఆర్ ఎస్ కుట్రలు పన్నుత

Read More

కోర్టు కేసులతో ఫలితాలు ఆలస్యం: TSPSC

కోర్టు కేసుల కారణంగా టీచర్‌‌ రిక్రూట్‌‌ మెంట్ టెస్ట్‌‌(టీఆర్‌‌టీ) ఫైనల్ ఫలితాలు విడుదలలో ఆలస్యం అవుతోందని టీఎ స్‌‌పీఎస్సీ వెల్లడించింది. టీచర్ పోస్టుల

Read More

97 KGBV ల్లో ఇంగ్లిష్ మీడియం

రాష్ట్రంలోవచ్చే విద్యాసంవత్సరం నుంచి 97 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంగ్లిష్‌ మీడియం తరగతులు ప్రారంభం కానున్నాయి . ఒక్కోస్కూల్లో 40

Read More

హైదరాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలపై CM సీరియస్

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ పాల్గొనాల్సిన లోక్ సభ ఎన్నికల టీఆర్ఎస్ ప్రచార బహిరంగ సభ అర్ధాంతరంగా ముగిసింది. మిర్యాలగూడలో సభ తర్వ

Read More