
రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటల వరకు నమోదైన మొత్తం పోలింగ్ శాతం 48.95
- ఆదిలాబాద్ (ST) – 57.04 %
- పెద్దపల్లి (SC) – 54.83 %
- కరీంనగర్ – 58.01%
- నిజామాబాద్ – 45.29 %
- జహీరాబాద్ –63.39 %
- మెదక్ – 62.50 %
- మేడ్చల్ మల్కాజిగిరి – 36.39 %
- సికింద్రాబాద్ – 30.02 %
- హైదరాబాద్ – 27.79 %
- చేవెళ్ల – 40.45 %
- మహబూబ్ నగర్ – 56 %
- నాగర్ కర్నూల్ (SC) – 51.5 %
- నల్గొండ – 57.41 %
- భువనగిరి – 58.21 %
- వరంగల్ (SC) – 51.50 %
- మహబూబాబాద్ (ST) – 55.24 %
- ఖమ్మం – 54.80 %