తెలంగాణకు చెందిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అరగంట పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఆయన శుక్రవారం
సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మంత్రి లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా మధ్యలో నిలిచిపోయింది. వెంటనే సిబ్బంది లిఫ్ట్ లాక్‌ను ఓపెన్ చేసి మంత్రిని బయటకు తీసుకొచ్చారు. ఆయనను లిఫ్ట్ నుంచి బయటకు తీసుకురావడానికి ముప్పై నిమిషాల పాటు సిబ్బంది కష్టపడ్డారు.
For More News..