హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. హైదరాబాద్ ఒలింపిక్ భవన్లో జరిగిన పోలింగ్‌లో 65 మంది ఓటర్లలో 59 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రెసిడెంట్ పోస్టుకు జితేందర్ రెడ్డి, చాముండేశ్వర్ నాథ్ పోటీ పడ్డారు. దీంతో పాటు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టుకు మాత్రమే పోలింగ్ జరగ్గా.. మిగతా పదవులకు ఒక్కో అభ్యర్థి మాత్రమే పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) డీడీ చంద్రారెడ్డి అబ్జర్వర్‌గా హాజరయ్యారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్‌ను పంపించలేదు. ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు.
ప్రశాంతంగా టీఓఏ ఎన్నికలు.. 65 మంది ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకున్న 59 మంది..
- హైదరాబాద్
- November 22, 2024
లేటెస్ట్
- IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం
- ఆసిఫాబాద్ అడవుల్లో అరుదైన వైల్డ్ డాగ్స్ (VIDEO)
- Theatre Releases: క్రిస్మస్కు తెలుగు సినిమాల పండుగ.. బరిలో దిగనున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి!
- హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదు.. సెపరేట్ వింగ్: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో గన్ మిస్ ఫైర్
- IND vs AUS: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 150 పరుగులకే కుప్పకూలిన భారత్
- ఆంధ్రాను జగన్.. అదానీ రాష్ట్రంగా మార్చేశాడు.. అన్ని ఒప్పందాలపై విచారణ చేయాలి : షర్మిల
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- Abu Dhabi T10 League: ఒకే ఓవర్లో 34 పరుగులు.. మెగా ఆక్షన్ ముందు దంచి కొడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్
- 600 మందిని నిండా ముంచేశారు.. RJ వెంచర్స్ రూ.150 కోట్ల భారీ స్కామ్
Most Read News
- పేలిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటీ.. కొని మూడు నెలలే.. జగిత్యాలలో ఘటన
- హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
- వీడియో: 8 బంతుల్లో 8 సిక్సర్లు.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అనామక బ్యాటర్
- పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏం పనులివి.. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు..!
- పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు.. జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
- Champions Trophy: మా అభిమానులు మీరంటే పడి చస్తారు.. ఒక్కసారి మా దేశానికి రండి: పాక్ కెప్టెన్
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- 1000 రోజుల ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఫస్ట్ టైం ఉలిక్కిపడిన ఉక్రెయిన్