తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రిని పేషేంట్ తరలించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. టిమ్స్ ఆస్పత్రిలో 40 వరకు కరోనా బాధితులు ఉన్నారు. బాధితులైన కాంటాక్టు అయినవారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా 134 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి: