కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు

  • గృహావసరాల విద్యుత్ యూనిట్ కు 50పైసలు పెంచాలని ప్రతిపాదన

హైదరాబాద్: కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. లో టెన్షన్ విభాగంలో డొమెస్టిక్ కనెక్షన్లకు యూనిట్ కు 50 పైసలు పెంచాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి డిస్కంలు ప్రతిపాదనలు అందించాయి.  లో టెన్షన్ విభాగంలోనే మిగతా విభాగంలో యూనిట్ కు రూపాయి పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. వీటి ద్వారా 2వేల110 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. హై టెన్షన్ వినియోగదారులకు యూనిట్ కు 1 రూపాయి పెంచాలని ERCని కోరాయి. దీని ద్వారా 4వేల 7 వందల 21 ఆదాయం రానుందన్నాయి పంపిణీ సంస్థలు. 

 

 

 

 

ఇవి కూడా చదవండి:

 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష

ఏపీ ప్రభుత్వంతో చర్చలకు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ

సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది