- తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్ విజ్ఞప్తి
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో పనిచేస్తున్న పోర్టల్స్‌కు పది కేజీల వరకు సర్వీస్ లోడింగ్, అన్లోడింగ్ కు రూ.10 చెల్లించాలని తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మారుతి కోరారు. ఆర్టీసీ పోర్టర్స్ కు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన కోరారు.