చంద్రయాన్ 3 టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సైంటిస్టులు

  • గోదావరిఖని నుంచి వెంకట్ కార్తీక్.. గద్వాల నుంచి కృష్ణా కుమ్మరి

గోదావరిఖని/గద్వాల, వెలుగు: చంద్రయాన్ 3 సక్సెస్ టీమ్​లో గోదావరిఖని, గద్వాలకు చెందిన ఇద్దరు సైంటిస్ట్​లు ఉన్నారు. ఎన్టీపీసీకి చెందిన వెంకట్ కార్తీక్.. బెంగళూరు కేంద్రంగా ఇస్రోలో టెక్నికల్ కమ్యూనికేషన్ విభాగంలో 8 ఏండ్లుగా పని చేస్తున్నాడు. ఎన్టీపీసీలోని చిన్మయ స్కూల్​లో టెన్త్ వరకు చదువుకున్న కార్తీక్.. హైదరాబాద్​లో బీటెక్(ఈసీఈ), బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేశాడు. వెంకట్ కార్తీక్ పేరెంట్స్​ సత్యప్రసాద్, రమాదేవి సచ్​దేవ్ స్కూల్​లో టీచర్లుగా పని చేస్తున్నారు.

అదేవిధంగా, చంద్రయాన్ 3 మిషన్​లోని ఏహెచ్ యూసీ, ఐఎల్​ఎస్​ఏ పేలోడ్స్​కు గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణా కుమ్మరి.. డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్​వేర్ రాశాడు. మద్దిలేటి, లక్ష్మిదేవి కొడుకైన కృష్ణా.. బెంగళూరులోని ఇస్రో ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంజినీ రింగ్ పూర్తి చేశాక హైదరాబాద్​లో 2011 నుంచి 2014 దాకా సీఎస్​సీ చేశాడు. 

ఓ ప్రైవేట్ కంపెనీలో మూడేండ్లు సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేశాడు. 2018లో సైంటిస్ట్​గా చేరి.. గ్రూప్​ఏ గెజిటెడ్ ఆఫీసర్​గా పని చేస్తున్నాడు.