ఆయన చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు

ఆయన చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు

అప్పట్లో ఆహా నా పెళ్లంట అనే ఓ సినిమా వచ్చింది. అందులో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన ఏం చేయాలన్నా.. నాకేంటీ..? అని చేయి చూపిస్తాడు. చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు. ఇప్పుడు రాష్ట్రంలోని ఓ సీనియర్ అదే పనిచేస్తున్నారట. ఆయన ఏ శాఖలో ఉన్నా.. ఎన్ని శాఖలు మారుస్తున్నా వసూల్ మాత్రం ఆగట్లేదంటున్నారు. అందుకే ఎడారిలో తైలం తీసే టైప్ అని చెప్పుకుంటున్నారు. ఆ కథేంటో చూద్దాం రండి.