హైదరాబాద్ : వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. లాసెట్, పీజీ సెట్, ఎడ్ సెట్, ఐసెట్ తదితర పరీక్షల తేదీలను మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. టీఎస్ లాసెట్ ( TS LAWCET), టీఎస్ పీజీఎల్ సెట్ (TS PGLCET), టీఎస్ ఎడ్ సెట్ (TS EDCET), టీఎస్ ఐసెట్ (TS ICET),టీఎస్ పీజీఈసెట్ (TS PGECT) పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈ పరీక్షలు జరిగే తేదీలు కింది విధంగా ఉన్నాయి.
టీఎస్ లాసెట్ (TS LAWCET): పరిక్ష తేదీ -జులై 21
టీఎస్ పీజీఎల్ సెట్(TS PGLCET): జులై 22 జులై
టీఎస్ ఎడ్సెట్ (TS EDCET): జులై 26.. 27
టీఎస్ ఐసెట్ (TS ICET): జులై 27, 28
టీఎస్ పీజీసెట్ (TS PGECET): జులై 29 జులై ఆగష్టు 1వ తేదీ వరకు.
ఇవి కూడా చదవండి