పారిస్ ఒలింపిక్స్​కు తెలంగాణ బృందం

పారిస్ ఒలింపిక్స్​కు తెలంగాణ బృందం

హైదరాబాద్, వెలుగు: పారిస్ లో జరుగుతున్న  ఒలింపిక్స్ క్రీడలను చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక బృందం శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఒలింపిక్స్ సభ్యులు వేణుగోపాలా చారి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డితో పాటు టూరిజం ఎండీలు ఇతర అధికారులు ఉన్నారు.