నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు 2 కాంస్యాలు

నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు 2  కాంస్యాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నేషనల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు మరో  రెండు పతకాలు లభించాయి. విమెన్స్ 4x100 రిలే జట్టు కాంస్య పతకం గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అగసార నందిని, గంధె నిత్య, మాలోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింధు, మైథిలీతో కూడిన తెలంగాణ జట్టు 47.58 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానం సాధించింది. ట్రెడిషనల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ తెలంగాణ విమెన్స్ టీమ్ కాంస్యం గెలిచింది. తెలంగాణ, ఉత్తరాఖండ్ మధ్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 42–42తో టై అయింది. దాంతో ఇరు జట్లకు కాంస్యాలు లభించాయి.

యెర్రాజి జ్యోతికి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆంధ్రప్రదేశ్ స్టార్ స్ప్రింటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యెర్రాజి జ్యోతి మెన్స్ 100 మీటర్ల హర్డిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్ గోల్డ్ నెగ్గింది. ఫైనల్లో 25 ఏండ్ల జ్యోతి 13.10 సెకండ్ల లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2023 ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలకొల్పిన నేషనల్ గేమ్స్ రికార్డు టైమింగ్ (13.22సె) రికార్డు బ్రేక్ చేసింది. 2022, 2023లోనూ జ్యోతి బంగారు పతకాలు సొంతం చేసుకుంది.