మిస్ ఇండియాగా తెలంగాణ యువతి

తెలంగాణకు చెందిన మానసా వారణాసి వీఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020  కిరీటం దక్కించుకున్నారు . యూపీకి చెందిన మాన్య సింగ్ రన్నరప్ గా నిలిచింది.  హర్యానాకు చెందిన మానికా శిఖండ్ విఎల్‌సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటి నేహా దూఫియా, చిత్రంగాడ సింగ్, పుల్కిత్ సామ్రాట్ ,ప్రఖ్యాత డిజైనర్ ద్వయం ఫాల్గుని , షేన్ పీకాక్ వ్యవహరించారు. 23ఏళ్ల మానసా వారణాసి హైదరాబాద్ లో ఇంజినీర్ గా పనిచేస్తుంది.

దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్ పై అనుమానాలు