పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ

పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ

తనపై కొందరు దాడికి యత్నించారంటూ పోలీసులను ఆశ్రయించారు.. సినీ రచయిత చిన్ని కృష్ణ. హైదరాబాద్ శివార్లలలోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు అక్రమించుకున్నారని.. చిన్ని కృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినందరకు తనపై కొందరు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. దీనిపై శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్ని కృష్ణ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది