
ఓటీటీ(OTT)లోకి ఈ వారం (2025 మార్చి 10-16) వరకు దాదాపు 20కి పైగా సినిమాలు,సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్, యాక్షన్ జోనర్స్లో కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇందులో ఓ 3 తెలుగు సినిమాలు థ్రిలర్ ఆడియన్స్ను మెప్పించనున్నాయి. అలాగే ఓ తెలుగు డబ్బింగ్ సస్పెన్స్ క్రైమ్ మూవీ కూడా ఉంది. మరి ఆ సినిమాలేంటీ? అవి ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉండనున్నాయి? అనేవి చూసేద్దాం.
ఆహా:
రేఖాచిత్రం (తెలుగు వెర్షన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- మార్చి 14
చెఫ్ మంత్ర సీజన్ 2 – కొత్త ఎపిసోడ్- మార్చి13
సోనీ లివ్:
ఏజెంట్ (తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 14
సన్ ఎన్ఎక్స్‌టీ:
రామం రాఘవం (తెలుగు ఫ్యామిలీ డ్రామా)- మార్చి 14
జీ5:
వనవాస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 14
గేమ్ ఛేంజర్ (హిందీ డబ్బింగ్ తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 7
కుడుంబస్తాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 7
నెట్‌ఫ్లిక్స్:
అమెరికన్ మ్యాన్‌హంట్ ఒసామా బిన్ లాడెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 10
వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) మార్చి 12
ఎవ్రిబడీ లివ్స్ విత్ జాన్ మునాలే (అమెరికన్ యాక్టర్, కమెడియన్ సిట్ టాక్ షో)- మార్చి 12
అడోలెసెన్స్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13
ఆడ్రే (ఇంగ్లీష్ కామెడీ డ్రామా)- మార్చి 14
ది ఎలక్ట్రిక్ స్టేట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- మార్చి 14
అమెజాన్ ప్రైమ్:
తల (తెలుగు యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 10
జాతర (తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్)- మార్చి 10
నారాయణేంటే మూన్నాన్‌మక్కల్ (మలయాళ డార్క్ కామెడీ)- మార్చి 10
వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మార్చి 13
బీ హ్యాపీ (హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా)- మార్చి 14
మనమే (తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా)- మార్చి 7
లైలా (తెలుగు రొమాంటిక్ లవ్)- మార్చి- 9
ఆపిల్ ప్లస్ టీవీ:
డోప్ తీఫ్ (అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 14
ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ)- మార్చి 14
మనోరమ మ్యాక్స్ ఓటీటీ:
ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14
జియోహాట్‌స్టార్:
మోనా 2 - (తెలుగు డబ్బింగ్ యానిమేషన్)- మార్చి 14
పొన్మాన్ -మలయాళ కామెడీ డ్రామా- మార్చి 14
ఇలా మార్చి 10 to 16వరకు 20కి పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న అక్కినేని అఖిల్ ఏజెంట్, తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రామం రాఘవం, తల, జాతర సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ యానిమేషన్ మూవీ మోనా 2 ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నాయి.