చెన్నై : ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా ఐదు ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37–36తో హర్యానా స్టీలర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించి లీగ్‌లో ఖాతా తెరించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (10 పాయింట్లు) మరోసారి సూపర్10 సాధించగా.. డిఫెండర్లు అజిత్ పవార్ (7), సందీప్ ధుల్ (5) ఆకట్టుకున్నారు. హర్యానా టీమ్‌లో శివం పతారె (12), వినయ్ (9) రాణించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో తలైవాస్‌తో జైపూర్, గుజరాత్ జెయింట్స్‌తో యూపీ యోధాస్ పోటీ పడతాయి.
టైటాన్స్‌కు ఓ విజయం
- క్రికెట్
- December 23, 2023
మరిన్ని వార్తలు
-
Syed Mushtaq Ali Trophy: చెన్నైకి వస్తే చెలరేగుతారు: పాండ్య బౌలింగ్‌లో విజయ్ శంకర్ విధ్వంసం
-
SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
-
NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
-
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కి గిల్ దూరం.. అడిలైడ్ టెస్టుకు డౌట్
లేటెస్ట్
- ఈ యువతి ఎయిర్ ఇండియా పైలట్.. ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు..!
- David Warner: స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న డేవిడ్ వార్నర్..?
- Syed Mushtaq Ali Trophy: చెన్నైకి వస్తే చెలరేగుతారు: పాండ్య బౌలింగ్‌లో విజయ్ శంకర్ విధ్వంసం
- మీరు మనుషులేనా : ప్రతి 10 నిమిషాలకు.. ఓ మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు..!
- Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- ప్రభాస్ సినిమాలో హీరోయిన్ కి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా.?.
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
Most Read News
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం