సూర్యుడి సోయగం..  పిచ్చుకల హారం

సూర్యుడి సోయగం..  పిచ్చుకల హారం

 వెలుగు ఫొటోగ్రాఫర్, అదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. 5, 6 డిగ్రీలుగా నమోదు కావడంతో చలిపులి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక అల్లాడిపోతున్న పిచ్చుకలు కరెంటు తీగలపై హారాన్ని తలపించేలా కూర్చుని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి నుంచి వెచ్చదనం  పొందుతున్నాయి. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి- టిలో కనిపించింది ఈ  దృశ్యం.