
తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ముగింపులోనే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్ , మే నెలల్లో మరింతగా వేడి పెరిగే సూచనలు ఉన్నాయంటోంది తెలంగాణ వాతావరణ శాఖ.
శుక్రవారం రోజు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలివే.
కొత్తగూడెం – 42.2 డిగ్రీల సెల్సియస్
జమ్మికుంట 42
రామగుండం 42
కేరామెరి(కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా) 41.9
యానాంబైలు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) 41.9
చెల్పూరు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) 41.9
తంగుల(కరీంనగర్ జిల్లా) 41.8
ఖానాపూర్ – 41.7
వడ్డ్యాల్ (నిర్మల్ జిల్లా) 41.7
ఇస్సాపల్లె(నిజామాబాద్ జిల్లా) 41.6