హైదరాబాద్ లోని కట్టెల మండిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు కేటాయించిన ఇండ్లను ఎందుకు ఇవ్వటం లేదని ఆందోళన చేశారు మహిళలు. అక్కడికి వచ్చిన తహశీల్ధార్ కాళ్లు మొక్కారు దళిత మహిళలు. దీంతో పోలీసులను పెట్టి స్థానికులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అధికారులు. పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తహశీల్ధార్ వెళ్లిపోతుంటే.. స్థానికులు, మహిళలు అడ్డుకున్నారు. ఇండ్లు కేటాయించి ... ఇవ్వడం లేదని బోరున విలపించారు మహిళలు. కొన్ని రోజుల క్రితం లబ్ధిదారులు ఇండ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇపుడు రెవెన్యూ అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేస్తున్నారు.
కట్టెల మండిలో డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ఉద్రిక్తత
- హైదరాబాద్
- August 19, 2021
లేటెస్ట్
- బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆటో బ్లాక్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ వచ్చేసింది
- మహా కుంభమేళా: సీఎంతో సహా మంత్రులందరూ పుణ్య స్నానాలు
- OTT Drama: రెండ్రోజుల ముందే ఓటీటీలోకి హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. కానీ వాళ్లకు మాత్రమే
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- ఎవరెన్ని చెప్పినా నమ్మకండి.. అర్హులందరికీ 4 పథకాలు: మంత్రి పొన్నం
- SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్‌కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్‌తో వైరల్
- నా ఒక్కడిపైనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ దాడులు: దిల్ రాజ్
- ఏందిరా ఇది..! పెళ్లి కొడుకు ఊరేగింపునకు 400 మంది పోలీసులు కాపలానా!
- పన్నుల ఉగ్రవాదానికి మధ్య తరగతి బలి: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అస్త్రం
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- పిల్లల కోసం ప్రొటీన్ పౌడర్ కొంటున్నారా..? ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు..!
- ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు వీలు లేదు: బీసీసీఐ
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే