సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు

సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు

సూర్యాపేట మున్సిపాలిటీ1వ వార్డులో జరిగిన గ్రామ సభలో  రసా భసా చోటు చేసుకుంది. అర్హులైన..  నిజమైన లబ్ది దారులకు పధకాలు లబ్ది జరగలేదంటూ స్థానికులు ఆందోళన చేశారు.  తమకు న్యాయం చేయాలంటూ వార్డు  ప్రజలు అధికారులను నిలదీశారు.