పాల్వంచ: భద్రాద్రి జిల్లా పాల్వంచ సబ్ స్టేషన్ లైన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంటికి దొంగ కరెంట్ వాడుతున్నారని బాధితుడిని బెదిరించి వారి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పాల్వంచ సబ్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
Nagaraju, Line Inspector (Electricity) Palvancha, Bhadradri Kothagudem Dist. was caught by #ACB officials fot demanding and accepting the #bribe amount of Rs.26,000/- "for not initiating legal action for using electricity from other's house during the construction of a new… pic.twitter.com/zUHR4SlDiM
— ACB Telangana (@TelanganaACB) October 23, 2024