నిజామాబాద్ లో వర్షం దంచి కొట్టింది. పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రైల్వే కమాన్ దగ్గర భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులు బిక్కు బిక్కుమంటున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్సును ఆపేసిన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బస్సులోని ప్కయాణికులను రక్షించారు. కుండపోత వానతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నిజామాబాద్ లో 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని సమాచారం అందుతోంది.
వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
- నిజామాబాద్
- August 19, 2024
లేటెస్ట్
- ఆధ్యాత్మికం : దేవుడి మొక్కు అంటే ఏంటీ.. ఈ మొక్కులు మేలు చేస్తాయా.. తీర్చకపోతే ఏమౌతుంది..!
- Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..
- Max movie day 3 collections: స్వల్పంగా పెరిగిన సుదీప్ మ్యాక్స్ మూవీ కలెక్షన్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటాడా..?
- తెలంగాణకు తిరుమల షాక్.. సిఫార్సు లేఖపై నిర్ణయం తీసుకోలేదన్న ఈవో
- వెన్నంటే తిరిగాడు.. పవన్ మన్యం టూర్లో ఫేక్ ఐపీఎస్ అధికారి
- ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. 11 కి.మీ మేర సాగిన అంతిమ యాత్ర
- ఏందిరా ఇది.. పెళ్లికూతురు ఇంటిపై లక్షల రూపాయలు పారపోశారు.. అదీ విమానం నుంచి..!
- బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ తో నాగ చైతన్య భారీ బడ్జెట్ సినిమా.. జోనర్ అదేనా..?
- మహిళ కానిస్టేబుల్ను కాపాడేందుకే ఇద్దరు దూకేశారు: ట్రిపుల్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ
- Good Health: తిన్నవి అరగడం లేదా.. ఈ ఫ్రూట్స్ తినండి ఇట్టే అరిగిపోతుంది.. మలబద్దకం ఉండదు..!
Most Read News
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- భూ భారతితో సాదాబైనామా రైతులకు మోక్షం
- మీకు తెలుసా: జపాన్ అమ్మాయిలు అంత అందంగా.. ఆరోగ్యంగా ఎలా ఉంటారు.. వాళ్ల ఫుడ్ సీక్రెట్ ఏంటి?
- Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!
- శ్రీలీలని అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా..?
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- New Year Release: కొత్త ఏడాదిలో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే..
- స్టార్ హీరో క్యాన్సర్ సర్జరీ విజయవంతం.. థాంక్స్ అంటూ కూతురు ట్వీట్..
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కలకలం.!