జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వొద్దని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామని ఓ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది. నర్మెట మండలంలో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు గులాబీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. పంద్రాగస్టు సందర్భంగా సరదాగా శ్రీశైలం టూర్ వెళ్లేందుకు సమావేశం ఏర్పాటు చేసుకోగా అక్కడికి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఇద్దరు పల్లా అనుచరులు రాగా వారికి సర్పంచులు తేల్చి చెప్పినట్లు ఆడియోలో ఉంది. అంతకుముందు సదరు సర్పంచులు, లీడర్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత మరో చోట జరిగిన మీటింగ్‌లోనూ జనగామ టికెట్గురించే చర్చ జరిగింది. ‘పోచంపల్లికి టికెట్ఇచ్చినా ఓకే.. లేదంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ఇచ్చినా గెలిపించుకుంటాం.. కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డికి వద్దు’ అని అన్నట్లు ఉన్న ఆడియోను ముత్తిరెడ్డి అనుచరులు వైరల్ చేస్తున్నారు.
పల్లాకు టికెట్ వద్దే వద్దు..ముత్తిరెడ్డికే ఇవ్వాలంటూ ఆడియో వైరల్
- తెలంగాణం
- August 16, 2023
లేటెస్ట్
- ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలే.. కౌశిక్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- మీరు ఆ పని చేయండి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: బీజేపీకి కేజ్రీవాల్ ఛాలెంజ్
- రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచింది: హరీశ్ రావు
- U-19 cricket: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన 14 ఏళ్ళ అమ్మాయి.. స్మృతి మంధాన రికార్డును బద్దలు
- మూడేళ్ల తర్వాత కేసీఆరే CM.. అప్పుడు ఎవరిని వదలం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- Naanaa Hyraanaa Song: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... నేటి నుంచి థియేటర్స్ లోకి నానా హైరానా సాంగ్..
- చత్తీస్గడ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు మృతి
- కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్: మంత్రుల ముందే ఎమ్మెల్యేల కొట్లాట
- హయత్ నగర్లో అగ్ని ప్రమాదం..
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 13, 14 ) వాటర్ సప్లయ్ బంద్
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- మా భార్య చాలా గొప్పది.. చూడటానికి ఇష్టపడతా.. వారంలో 90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర కామెంట్స్..
- Jobs Alert: హైకోర్టులో 1673 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి