నర్సంపేట, వెలుగు: బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని అత్త మర్డర్ చేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా రాములునాయక్ తండాకు చెందిన బానోత్ ఈరు(40) కొన్నేళ్లుగా అత్తవారింట్లోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం బానోత్ఈరు, అతని భార్య, అత్త ఓ ఫంక్షన్కు వెళ్లారు. వీరు ముగ్గురు మద్యం తాగి ఇంటికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న అత్త క్షణికావేశంలో రోకలి బండతో ఈరు తలపై కొట్టింది. దీంతో స్పాట్లో మృతిచెందాడు. నర్సంపేట రూరల్ సీఐ సతీశ్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని చంపిన అత్త
- తెలంగాణం
- December 19, 2020
లేటెస్ట్
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్గఢ్.. యువకుడిది మధ్యప్రదేశ్
- తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
- కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ.. ఎందుకంటే..?
- ఇక చాలు.. మా వాళ్లను త్వరగా తిరిగి పంపండి: రష్యాకు భారత్ డిమాండ్
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు
- PSL 10: ఇహ్సానుల్లా సంచలన నిర్ణయం.. 22 ఏళ్లకే పాకిస్తాన్ సూపర్ లీగ్కు రిటైర్మెంట్
- నార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
- ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- Sankranthiki Vasthunnam Movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- ఎక్కడి పనులు అక్కడే.. నాలుగు రోజుల్లో మల్లన్న మహా జాతర ప్రారంభం
- ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- ర్యాపిడో డ్రైవర్ కి అమ్మాయి పరిచయం.. చర్చిలో పెళ్లి.. హైదరాబాద్ లో అరెస్ట్.. ఏం జరిగిందంటే..?
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ