ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు.
బీజేపీ అభ్యర్థులు వీరే :
నిర్మల సీతారామన్, జగ్గేశ్ ( కర్ణాటక )
పీయూష్ గోయల్, అనిల్ సుఖ్‌దేవ్ రావ్ బొండే ( మహారాష్ట్ర )
సతీష్ చంద్ర, శంభు శరణ్ ( బీహార్ )
కృష్ణలాల్ ( హర్యానా )
సుశ్రి కవితా పటిదార్ ( మధ్యప్రదేశ్ )
గణశ్యామ్ తివారీ ( రాజస్థాన్ )
లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శణ సింగ్, సింగీతా యాదవ్(ఉత్తరప్రదేశ్)
కల్పనా సైనా ( ఉత్తరాఖండ్ )