టూరిస్ట్ స్టేట్ గోవాలో బీజేపీ సత్తా చాటుతోంది. కమలం పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా కనిపిస్తోంది. తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది.రాష్ట్రంలో మొత్తం 40 సీట్లు ఉండగా..బీజేపీ 18 సీట్లలో లీడ్ లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం మూడు సీట్ల దూరంలో ఉంది. కాంగ్రెస్ 12, ఆప్ 3, టీఎంపీ 4, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే గోవాలో మాత్రం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఆప్, టీఎంసీ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అందుకే గోవాలో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే గోవాలో కమలం పార్టీదే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం ప్రమోద్ సావంత్.బీజేపీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఇండిపెండెంట్స్ ల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
- దేశం
- March 10, 2022
లేటెస్ట్
- సక్సెస్ తలకెక్కి తాగుబోతునైన.. ఎన్నో తప్పులు చేసిన ఇక మారుతా: రామ్ గోపాల్ వర్మ
- బీమా డబ్బులు మరో 2 లక్షలు ఇవ్వాల్సిందే
- అమెరికాను మార్చేస్త.. నా నినాదం అమెరికా ఫస్ట్: ట్రంప్
- ప్రతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు పెట్టాలి : గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- మహిళా సంఘాల చీరల ఆర్డర్లూ.. సిరిసిల్ల నేతన్నలకే..
- యాడాది పొడుగున రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ట్రాన్స్ ఫర్ చేసినా.. కుర్చీ వదలట్లేదు!
- చెత్త పోయి చెట్లొచ్చె! ఖమ్మంలో కనిపిస్తున్న బయో మైనింగ్ ఫలితాలు
- వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కలు తేలినయ్
- డెలివరీ బాయ్స్ రూల్స్ పాటించట్లే.. కొందరు డ్రంకెన్ డ్రైవ్ కూడా చేస్తున్నరు
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు
- IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా