ఓస్లో: ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయింది. నార్వేలోని ఓస్లో టార్ప్ సాండెఫ్ జోర్డ్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ విమానం ఓస్లో నుంచి ఆమ్ స్టర్ డామ్వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే ఫ్లైట్లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఓస్లో ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్ వేపై నుంచి స్కిడ్ అయి ట్యాక్సీవే వరకు వెళ్లి ఆగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 182 మంది ఉన్నారు.
నార్వేలో స్కిడ్ అయిన ఫ్లైట్.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 182 మంది
- విదేశం
- December 30, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రేపో మాపో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు
- Poco X7 సిరీస్వచ్చేస్తుందోచ్..ధర, స్పెసిఫికేషన్స్ ఇవిగో
- 123 ఏళ్ల చరిత్రలో 2024లోనే ఇండియాలో తీవ్రమైన ఎండలు: ఐఎండీ వెల్లడి
- ఫార్ములా ఈ కేసు.. వెయిట్ అండ్ సీ ఫార్ములా: హైకోర్టు వైపు కేసు నిందితుల చూపు
- సంక్రాంతికి రైతు భరోసా.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం ప్రభాకర్
- చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు: అంబటి రాంబాబు
- Rupee value: మరింత డీలా పడ్డ రూపాయి.. కారణం ఇదే
- Dabidi Dibidi Lyrical song: డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్..
- Game Changer Trailer: ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్: ‘నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్.. నేను చనిపోయేంత వరకూ ఐఏఎస్..’
- పారా అధ్లెట్ దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ అభినందనలు
Most Read News
- ఇదేం గలీజు పని.. హైదరాబాద్లో ఉప్పల్ సైడ్ ఉండేటోళ్లు.. సూడండి.!
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు
- అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.. కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- ఆయుధాలు చూడొచ్చు, సైన్యం గురించి తెలుసుకోవచ్చు.. గోల్కొండ కోటలో ‘Know Your Army’ మేళా
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?