భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి 45.5 అడుగులకు చేరుకున్న నీటి మట్టం తర్వాత నిలకడగా మారింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 42.1 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
గోదావరి తగ్గుముఖం.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
- ఖమ్మం
- September 7, 2024
లేటెస్ట్
- స్కూటీలో తాచు పాము.. యాదాద్రి జిల్లా మోత్కుర్ టౌన్లో ఘటన
- డిగ్రీ స్టూడెంట్లకు ఫీజుల టెన్షన్ .. భారంగా మారుతుందంటున్న డిగ్రీ స్టూడెంట్స్
- వామ్మో.. హైదరాబాద్లో కొన్ని మెడికల్ షాపులు ఇలా చేస్తున్నాయేంటి..?
- భూముల ఆక్రమణ నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్
- ధ్వని కంటే 5 రెట్ల స్పీడ్.. హైపర్ సోనిక్ సూపర్ సక్సెస్
- సమగ్ర కులగణన సర్వే సమాచారం సగమే
- ఏఎంసీ పదవులకు పోటాపోటీ .. సతుల కోసం పతుల ప్రయత్నాలు
- నవంబర్18నుంచి కొత్త ఈవీ పాలసీ అమలు
- ఇల్లు పీకి పందిరేస్తున్నయ్ .. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన కోతుల బెడద
- కాంగ్రెస్కు వరంగల్ సెంటిమెంట్.. అభివృద్ధిలోనూ వరంగల్ జిల్లాపై ఫోకస్
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకు
- హైదరాబాద్లో వెలుగులోకి రియల్ ఎస్టేట్ మోసం.. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా కట్టారంట.!
- నేషనల్ న్యూబార్న్ కేర్ వీక్: బిడ్డ పుట్టగానే ఏం చేయాలో తెలుసా.. ఈ స్టోరీ చదివేయండి.
- దయచేసి సచ్చిపో.. స్టూడెంట్ కి షాకిచ్చిన ఏఐ చాట్ బాట్
- Pakistan Cricket: మళ్లీ మార్చేశారు.. గిలెస్పీ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్!
- మానుకోటకు మహర్దశ ముడా ఏర్పాటుతో వేగవంతంగా అభివృద్ధి
- టెక్నాలజీ : అమెజాన్ క్లినిక్ వచ్చేసింది
- Kantara: Chapter 1: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1
- Naga Chaitanya wedding: అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నాగ చైతన్య శోభిత పెళ్లి... ఎప్పుడంటే..?
- నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్.. జైలుకు వెళ్తూ ఏం చేసిందో చూడండి..!