ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. కాన్పూర్ను ఉన్నావ్ను కలిపే గంగా ఫ్లై ఓవర్ నవంబర్ 26న ఉదయం కూలిపోయింది. సుమారు 125 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఇప్పటికే పాడైపోయింది. దీంతో వాహనాలు అనుమతించకుండా ఈ ఫ్లై ఓవర్ ను చాల రోజుల నుంచి మూసివేశారు అధికారులు.
Also Read :- ఎస్సార్ గ్రూప్ సంస్థల అధినేత శశికాంత్ రుయా కన్నుమూత..
ఫ్లై ఓవర్ ను కూల్చేసేందుకు యూపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వం కూల్చేలోపే ఫ్లై ఓవర్ ఇవాళ ఉదయం కుప్పకూలిపోయింది. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#WATCH | Kanpur, Uttar Pradesh | The Ganga Bridge which connects Kanpur to Unnao, built by the British, collapsed this morning.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 26, 2024
The bridge corporation has closed this approximately 125-year-old bridge for a long time as it had been damaged already and agreed with the government… pic.twitter.com/HHW7Y7YEUk