మెదక్ జిల్లా: పేదల భూములను ప్రభుత్వం లాక్కొని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. భూదాన్ ఉద్యమంలో కాంగ్రెస్ పేదలకు భూములు పంచితే.. టీఆర్ఎస్ సర్కార్ పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆమె ఆరోపించారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సర్వోదయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు సీతక్క. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తోందని ఆమె మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు
కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్